📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Dude Movie: డ్యూడ్ ఓటీటీ డేట్ ఫిక్స్

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన చిత్రం ‘డ్యూడ్’ (Dude Movie) థియేటర్లలో ఘనవిజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించగా, కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజునుంచే అద్భుతమైన స్పందనను రాబట్టింది.

Read Also: Raveena: పదేళ్లకు రవీనా టాండన్ తెలుగు తెరపై రీఎంట్రీ!

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘డ్యూడ్’(Dude Movie) పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకోవడమే కాకుండా, వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

Dude Movie

సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన

సుమారు ₹25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ఇప్పటివరకు ₹100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనూ మంచి రన్ కొనసాగిస్తోంది.మమితా బైజు (Mamita Baiju) కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శరత్ కుమార్ (Sarath Kumar) కీలకమైన పాత్రను పోషించారు.

ముఖ్యమైన పాత్రలో హృదు హరూన్ కనిపించాడు. సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఎప్పుడు ఓటీటీ (OTT) కి వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Dude movie Keerthiswaran latest news Mamitha Baiju Pradeep Ranganathan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.