हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Latest News: Dies Irae Movie: ‘డీయస్ ఈరే’ (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ

Anusha
Latest News: Dies Irae Movie: ‘డీయస్ ఈరే’ (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ

ఓటీటీల్లోకి నిత్యం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, కామెడీ, రొమాంటిక్ జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ హారర్ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన డీయస్ ఈరే సినిమా (Dies Irae Movie) కి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు.

Read Also: Hardik Pandya: AMB Cinemas మాల్‌ను సందర్శించిన హార్దిక్

అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా (Dies Irae Movie), 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

ఆర్కిటెక్ట్ రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఫ్రెండ్స్, సరదాలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని తండ్రి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. పేరెంట్స్ అమెరికాలో ఉంటే రోహన్ ఇక్కడే ఉండి చదువుకుంటుంటాడు. ఓ రోజు తన ఫ్రెండ్ కణి (సుస్మితా భట్) సూసైడ్ చేసుకుందని తెలిసి వారి ఇంటికి రోహన్ పరామర్శకు వెళ్తాడు. అయితే, వారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అతని లైఫ్‌లో ఏవేవో మార్పులు చోటు చేసుకుంటాయి. తనను ఎవరో తరుముతున్నట్లు ఉంటుంది.

'Dies Irae Movie' (Jio Hot Star) Movie Review
‘Dies Irae Movie’ (Jio Hot Star) Movie Review

కణి ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచే తనకు ఇలా జరుగుతుందని భావించిన రోహన్… కణి పక్కింట్లో ఉండే మధు (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. వీళ్లు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే కణి తమ్ముడు కిరణ్ (అరుణ్ జిజి కుమార్) ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. ఇది చూసిన ఇద్దరూ షాక్ అవుతారు. అసలు రోహన్ ఇంట్లో ఉన్నది ఎవరు? కణి ఆత్మే ఇలా చేస్తుందా? రోహన్ వెంట ఉన్నది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్లు .. మర్డర్ మిస్టరీలు .. హారర్ థ్రిల్లర్లను ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ ముందుంటారు. పరిమితమైన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ను అందించడంలో వాళ్లు తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. అందువల్లనే ఈ జోనర్ కి చెందిన మలయాళ సినిమాలు చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులంతా కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రణవ్ మోహన్ లాల్ చేసిన ఈ సినిమా కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870