📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Dhurandhar 2 Movie: 10 కోట్లు ‘ధురంధర్ 2 దాటిన అడ్వాన్స్ బుకింగ్స్

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dhurandhar 2 Movie: పాన్ ఇండియన్ స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘ధురంధర్ 2 ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, అంతకంటే ముందే అంటే మార్చి 18 సాయంత్రం 5 గంటల నుండి ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ముందస్తు షోల కోసం దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.

Read Also: Gaddar Awards: విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు: నాగార్జున

Dhurandhar 2 Movie: Advance bookings for ‘Dhurandhar 2’ cross 10 crores

ప్రీమియర్స్ ద్వారా రూ. 10 కోట్లు.. హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్!

ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఇండియా వైడ్ గా ఈ చిత్రం ఇప్పటికే రూ. 10 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.మొదటి భాగం హిందీలో భారీ విజయం సాధించగా, ఈ సీక్వెల్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

సుమారు 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పోటీగా రావాల్సిన యష్ ‘టాక్సిక్’ సినిమా జూన్ నెల‌కు వాయిదా పడటంతో, ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సోలోగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dhurandhar 2 Premiere Collections Dhurandhar 2 release date Latest News in Telugu Ranveer Singh Dhurandhar 2 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.