📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’

‘Dandora’ Movie: సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్న దండోరా

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రిస్మస్ వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలలో ‘దండోరా’ (‘Dandora’ Movie) ఒకటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 25న థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. ఇది హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో వస్తోన్న సోషల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ జనాల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

Read Also: Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

పలు సన్నివేశాలపై బోర్డు అభ్యంతరం

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA 16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సినిమా (‘Dandora’ Movie) లోని కుల ప్రస్తావనలు, గ్రామాల పేర్లు, అసభ్య పదాలు, హింసాత్మక సన్నివేశాలపై బోర్డు అభ్యంతరం తెలిపింది. కొన్ని ఇంటి పేర్లు, పదాలు తొలగించడంతో పాటు బూతులు మ్యూట్ చేయాలని ఆదేశించింది. మహిళలను కించపరిచే డైలాగులు, హింస సన్నివేశాలను మార్చాలని సూచించింది. ఈ కట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.సెన్సార్ తర్వాత 2 గంటల 16 నిమిషాలు (136 నిమిషాల 42 సెకండ్స్) నిడివి వచ్చింది.

Dandora completes censor process

క్రిస్పీ రన్ టైమ్ ఈ సినిమాకి కలిసొస్తుందని భావించవచ్చు.‘దండోరా’ సినిమాలో శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. మురళీకాంత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాల‌ను నిర్మించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ప్రొడక్షన్ లో ఈ మూవీ రూపొందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

censor board Dandora Movie latest news Shivaji actor Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.