📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Anirudha Srikkanth: నటి సంయుక్తను పెళ్లాడిన క్రికెటర్ అనిరుద్ధ 

Author Icon By Aanusha
Updated: November 27, 2025 • 7:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ (Anirudha Srikkanth) ఓ ఇంటివాడయ్యాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్‌తో గురువారం (నవంబర్ 27) ఆయన వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది.

Read Also: Laura Wollwardt: సౌతాఫ్రికా కెప్టెన్ కు లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధర

నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

పెళ్లి తర్వాత ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను, పెళ్లికి సిద్ధమవుతున్న వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో సంయుక్త స్నేహితురాలు, ప్రముఖ టీవీ ప్రజెంటర్ భావన బాలకృష్ణన్ మాట్లాడుతూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. “కొన్నిసార్లు భిన్న మనస్తత్వాలు ఆకర్షితులవుతాయి. కొన్నిసార్లు ఒకేలాంటి వాళ్లు కలుస్తారు.

View this post on Instagram

A post shared by Bhavna Balakrishnan (@bhavnabalakrishnan)

కానీ, స్నేహితులుగా ఒకరికొకరు తోడుగా నిలిచి, ఒకరినొకరు ఓదార్చుకున్న జంట అనిరుద్ధ, సంయుక్త. మీ ఇద్దరికీ అందమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను” అని ఆమె అన్నారు.కాగా, సంయుక్త తమిళ బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె ‘మద్రాస్ మాఫియా కంపెనీ’ అనే తమిళ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి, ఆకట్టుకుంది.మరోవైపు, అనిరుద్ధ (Anirudha Srikkanth) క్రికెటర్‌గా, స్పోర్ట్స్ కామెంటేటర్‌గా రాణిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

anirudha srikkanth wedding krishnamachari srikkanth son marriage latest news sanyukta shanmughanathan marriage tamil bigg boss celebrity wedding Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.