సింగర్ మంగ్లీ ఇటీవల విడుదల చేసిన పాట ‘బాయిలోనే బల్లి పలికే’ సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ పోలీస్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.
Read Also: Committee Kurrollu: చిన్న సినిమా.. పెద్ద గుర్తింపు! ఇఫీలో ‘కమిటీ కుర్రోళ్లు’
పోలీస్టేషన్ లో ఫిర్యాదు
సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: