📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Telugu News: Akhanda 2: ‘అఖండ 2’ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్

Author Icon By Tejaswini Y
Updated: November 25, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కలిసి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2)డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగం ఉండగా, ఈ నెల 28న జరగనున్న ప్రీ-రిలోస్(pre release) ఈవెంట్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Read Also: Raviteja: ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

CM Revanth Reddy is the guest at the Akhanda 2 event

దర్శకత్వంలో కొనసాగుతున్న సినిమా షూటింగ్‌లో

ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ని కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కొనసాగుతున్న సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల ప్రీ-రిలోస్ వేడుకకు హాజరుకాలేకపోవచ్చని సమాచారం. అయితే సినిమా విడుదల తర్వాత జరగనున్న సక్సెస్ సెలబ్రేషన్‌లో బన్నీ పాల్గొనే అవకాశముందని టాక్.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘జాజికాయ జాజికాయ’ పాట ప్రేక్షకులను మంచి స్థాయిలో ఆకట్టుకున్నాయి. అంతేకాక, డిసెంబర్ 4 రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అవసరమైన అనుమతులు కోసం టీమ్ ఎదురుచూస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Akhanda 2 Akhanda 2 prerelease event Akhanda promotions Allu Arjun update Balakrishna Boyapati Sreenu Revanth Reddy guest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.