📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న సినిమా సంక్రాంతికి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఇప్పటికే సినిమాలో చిరంజీవి లుక్ ఫిదా చేస్తోంది. విడుదలైన మూడు పాటలు మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Read also: Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా

జ‌న‌వ‌రి 4న ట్రైల‌ర్‌ విడుద‌ల

ఈ సినిమా ట్రైల‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుంది.. విక్ట‌రీ వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Chiranjeevi latest news Mana Shankaravara Prasad garu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.