📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chiranjeevi: తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 5:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. చిరంజీవి తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు బదులిస్తూ ఆమె పంచుకున్న ఈ సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.

Read Also: Pawan Kalyan: ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఫిక్స్‌

Chiranjeevi: Sushmita Konidela’s emotional post on father Chiranjeevi

“డాడీ, థ్యాంక్యూ. రెండేళ్ల పాపగా మీ చేయి పట్టుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నేను, ఇప్పుడు మీ నిర్మాతగా మారడం నా జీవితనికి ఓ అద్భుతమైన వరం. నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, గురువు, నిజ జీవిత హీరో, మెగాస్టార్.. అన్నీ మీరే. ఇంతకంటే నేనేం కోరుకోగలను? మీ విషెస్‌కి థ్యాంక్యూ. ఎప్పుడూ మీలాగే ఉన్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్వేస్” అంటూ సుస్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత, తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రిపై సుస్మిత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chiranjeevi Father Daughter Bond Megastar Chiranjeevi Sushmita Konidela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.