📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమాలోని మొదటి పాట ‘రయ్ రయ్ రారా’ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.

Read Also:Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

Chiranjeevi praises Ram Charan’s ‘Peddhi’ song

రామ్ చరణ్ డ్యాన్స్ చూసి గర్వంగా ఉంది!

ఈ పాటలో ఉన్న ఎనర్జీ, ఎమోషన్ మరియు సినిమాటిక్ విజువల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో గర్వంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

ఈ అద్భుతమైన అవుట్‌పుట్ కోసం శ్రమించిన దర్శకుడు బుచ్చిబాబు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్, నిర్మాత వెంకట సతీష్ కిలారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ ప్రశంసలతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Buchi Babu Sana Chiranjeevi Chiranjeevi Post on Peddi Rai Rai Raara Song Ram Charan Peddi movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.