📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mega Star Chiranjeevi : చిరంజీవిని కలిసేందుకు 300 కి.మీ సైకిల్‌ ప్రయాణం చేసిన మహిళా అభిమాని

Author Icon By Sai Kiran
Updated: August 29, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mega Star Chiranjeevi : అభిమానుల ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపితమైంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మహిళా అభిమాని చిరంజీవిని (Mega Star Chiranjeevi) కలిసేందుకు సైకిల్‌పై 300 కి.మీ ప్రయాణం చేసి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్‌కి రాఖీ కట్టి మురిసిపోయారు. చిరంజీవి ఆప్యాయంగా పలకరించి ఆమెకు ఆర్థిక సహాయం చేసి చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె పిల్లల చదువుకు పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read also :

https://vaartha.com/latest-news-vishal-and-dhansika-get-engaged-in-a-grand-manner/cinema/537734/

Breaking News in Telugu Chiranjeevi fan cycling 300km Chiranjeevi fan news Chiranjeevi Hyderabad Chiranjeevi latest news Chiranjeevi updates Chiranjeevi Vishwambhara Google News in Telugu Mana Shankaravaraprasad movie Megastar Chiranjeevi news Telugu Cinema News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.