हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: OG Movie: పవన్‏తో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి, రామ్ చరణ్..

Anusha
Latest News: OG Movie: పవన్‏తో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి, రామ్ చరణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OG Movie) ప్రస్తుతం సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చాలా కాలం తర్వాత ఇలాంటి ప్యూర్ యాక్షన్ డ్రామా రాగానే అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నారు.

 Shalini Pandey: ఆ సినిమా వల్లే నాకు గుర్తింపు వచ్చింది : షాలిని పాండే

సినిమా విడుదలైన మొదటి రోజే పవన్ ఎంట్రీ నుంచి ఫ్యాన్స్ థియేటర్లలో హంగామా చేశారు. పవన్ యాక్టింగ్, అతడి స్టైల్, డైలాగ్ డెలివరీ, అలాగే సుజీత్ (Sujeeth) చూపిన పవర్‌ఫుల్ ఎలివేషన్స్ ప్రేక్షకులను మైమరిపించాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను మరింత హైలైట్ చేస్తూ, థియేటర్లలో వాతావరణాన్ని రగిలించింది.

విడుదలైన నాలుగైదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు మంచి యాక్షన్ డ్రామా అందించారు సుజీత్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు

ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, సత్య రాజ్ కీలకపాత్రలు పోషించగా.. తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమాను చూశారు.మెగా ఫ్యామిలీ కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

 OG Movie
 OG Movie

పవన్ కళ్యాణ్ తోపాటు చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, ఆద్య, చిరు మనవరాళ్లు ఈ షోకు హాజరయ్యారు.

ఇలా అందరూ కలిసి సినిమా చూడడం చాలా

అలాగే అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ , సుజీత్, థమన్ సైతం వీరితో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.మెగా ఫ్యామిలీలో చాలా మంది సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఇలా అందరూ కలిసి సినిమా చూడడం చాలా అరుదు. ప్రస్తుతం మెగా హీరోస్ అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పవన్ సినిమాను కుటుంబమంతా కలిసి సినిమా చూడడం బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొవాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870