📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Kantara Chapter 1 : కాంతార నుంచి కొత్త సాంగ్ విడుద‌ల

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) కు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ముఖ్యంగా, ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పాట ‘బ్రహ్మ కలశ’ (‘Brahma Kalasha’) ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట శక్తివంతమైన సంగీతంతో, భక్తితో కూడిన శివుడి ఆరాధనకు సంబంధించినది, అది వినేవారికి ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

Tollywood: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ సినిమా మొదటి భాగంలో క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. అదే తరహాలో, ఈ ప్రీక్వెల్‌లో కూడా శక్తివంతమైన పాటను మేకర్స్ చేర్చారు.ఈ పాట వింటుంటేనే మొదటి భాగంలోని ‘వరాహరూపం’ పాట (‘Varaharoopam’ Song) ఇచ్చే అనుభూతిని గుర్తు చేస్తోందని అభిమానులు అంటున్నారు.

ఈ పాట‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించ‌గా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. అబ్బి వి పాడాడు. రిషబ్ శెట్టి మార్క్ మేకింగ్‌తో, అజనీష్ లోక్‌నాథ్ సంగీతంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

abbi v singing ajneesh loknath music brahma kalasha song Breaking News kannada movie kantara Kantara Chapter 1 Kantara prequel krishnakant lyrics latest news Telugu News varaharoopa song

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.