📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Champion Movie: ‘ఛాంపియన్’ కు భారీ ఓటీటీ డీల్?

Author Icon By Anusha
Updated: December 25, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందD సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు. దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఛాంపియన్ సినిమా (Champion Movie) తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.’సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌ను రూపొందించిన ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకుడు.

Read Also: Eesha Movie: ఈషా మూవీ రివ్యూ

రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది

మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా (Champion Movie) పై ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా ఈ మూవీపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఛాంపియన్’ సినిమా విడుదల కాకముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ఒక సంస్థ దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

‘Champion’ gets huge OTT deal?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Champion movie Telugu latest news period action film Telugu Roshan Srikanth movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.