📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest News: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

Author Icon By Anusha
Updated: December 14, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ అఖండ 2 : తాండవం’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. శనివారం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దిల్లీలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌ ‘అఖండ 2’ ప్రయత్నాన్ని ప్రశంసించినట్లు చిత్రబృందం తెలిపింది. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన ఇలాంటి చిత్రాలు మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.

Read Also: Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

మాపై మరింత బాధ్యతని పెంచింది

దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.. “దేశం, ధర్మం, దైవం వంటి మనవైన మూల విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతోనే ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రయత్నానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆశీర్వాదం లభించడం మా బృందానికి దక్కిన గౌరవం. ఇది మాపై మరింత బాధ్యతని పెంచింది” అని ఆయన అన్నారు. ఈ భేటీ సినిమాకు వస్తున్న ఆదరణకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Akhanda 2 Akhanda 2 Tandavam Boyapati Srinu latest news Mohan Bhagwat rss chief Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.