हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Rohini: బిగ్ బాస్ టీం, ఆడియన్స్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్

Aanusha
Rohini: బిగ్ బాస్ టీం, ఆడియన్స్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే ఫినాలే షూటింగ్ స్టార్ట్ కాగా.. టాప్ 5 నుంచి సంజన, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్మూ ఎలిమినేషన్ పై అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీజన్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందంటే ఇమ్మాన్యూయేల్ మాత్రమే. అలాగే టాస్కులలో ఇరగదీసింది.. ప్రతి సందర్భంలో న్యాయంగా ఉన్నది కూడా అతడే.

Read Also: Bigg Boss 9: ఈరోజే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే

ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా ఇమ్మాన్యుయేల్

కానీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావాలంటే.. ఆల్ రౌండర్ అయితే సరిపోదు.. గట్టి పీఆర్ టీమ్ కూడా ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సీజన్ మొదటి రోజు నుంచి చివరి వరకు ప్రతిసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచాడు. అలాగే అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యూయేల్. అవకాశం ఉన్నంతవరకు ప్రతి టాస్కులోనూ పోటీ పడి మరీ విన్నర్ అయ్యాడు.

Rohini's fire on the Bigg Boss team and audience
Rohini’s fire on the Bigg Boss team and audience

దీంతో మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యూయేల్ అనేంతగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఆ తర్వాత టాప్ 3లో ఇమ్మాన్యూయేల్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అడియన్స్, ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇదే విషయంపై జబర్దస్త్ రోహిణి (Rohini) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘థాంక్యూ వెరీ మచ్.. చాలా నిరాశకి గురయ్యాను. సీరియస్‌గా చెప్తున్నా.. ఇమ్మానుయేల్ విషయంలో ప్రతి ఒక్క ఆడియన్ ఫెయిల్ అయ్యారు. బిగ్ బాస్ టీం కూడా.

ఈ సీజన్ 9 చాలా డిజప్పాయింట్ చేసింది. దీనికో దండం. కష్టపడినా విలువ ఉండదు. కష్టానికి తగ్గ రిజల్ట్ ఉండదు. మరోసారి నిరూపితం అయ్యింది. ఎంటర్‌టైనర్స్ కేవలం నవ్వించడానికి మాత్రమేనని. ఇమ్మానుయేల్.. నువ్వే అసలైన రియల్ విన్నర్‌వి. ఏది ఏమైనా కానియ్.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది మై డియర్ బ్రదర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్మానుయేల్‌కి మద్దతుగా పోస్ట్ పెట్టింది రోహిణి (Rohini) .

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870