हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Anusha
Latest News: Bigg Boss 9: దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) లో నిన్నటి ఎపిసోడ్ రచ్చతో నిండిపోయింది. హౌస్‌లో మాటల యుద్ధం, ఆగ్రహం, రూల్స్ పాస్ చేయడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దివ్వెల మాధురి, రీతూ చౌధరి మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. మాధురి తన స్వంత రూల్స్ పెట్టుకోవడంతో హౌస్‌లో ఉద్రిక్తత నెలకొంది.

Read Also: Bigg Boss 9: పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు

నిన్నటి ఎపిసోడ్‌లో, రాత్రి లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకూడదని మాధురి కఠిన ఆదేశాలు జారీ చేసింది. “లైట్స్ ఆఫ్ అయ్యాక ఎవరూ మాట్లాడకండి, మాట్లాడాలంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడండి. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చాం.

ఉదయం గుడ్ మార్నింగ్ సాంగ్ పడకముందు ఎవరైనా లేస్తే సైలెంట్‌గా ఉండాలి, ఎక్కడా శబ్దం చేయకండి. మాకు నిద్ర పట్టడం లేదు, రాత్రి అంతా డిస్ట్రబ్ అవుతున్నాం” అంటూ ఆమె హౌస్‌లో ఉన్న అందరికీ రూల్స్ పాస్ చేసింది.

Bigg Boss 9
Bigg Boss 9

ఈ మాటలు విన్న హౌస్‌మెట్స్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వుకున్నారు, మరికొందరు అసహనంగా ఫీలయ్యారు. మాధురి ప్రవర్తన “హౌస్ లీడర్” లా ఉందని, తనదే చివరి మాట అన్నట్లు ఆదేశాలు ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది.

దాంతో ఇమ్మూ (Immu) మధ్యలో జోక్యం చేసుకొని, “ఈ రూల్ అందరికీ ఓకేనా?” అని అడిగాడు. దానికి మాధురి అహంకారంగా, “ఓకేనా, ఓకే కాదా అని అడగాల్సిన అవసరం లేదు… ఈ రూల్ ఫాలో కావాలి అంతే!” అని చెప్పేసింది. ఈ మాటతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.

రీతూ చౌదరి రియాక్ట్ అయ్యింది

మాధురి కామెంట్స్ కు రీతూ చౌదరి రియాక్ట్ అయ్యింది. ఇదేమన్నా బిగ్ బాస్ రూలా .? అంటూ రీతూ కౌంటర్ వేసింది. దాంతో మాధురి రెచ్చిపోయింది. బిగ్ బాస్ రూలా అంటున్నావేంటీ.. గొడవపడదామనుకుంటున్నారా.? అని మాధురి రీతూ మీదఅరిచింది.

దాంతో అరవకండి ఎందుకు అరుస్తున్నారు.. మీకేమైనా ప్రాబ్లం ఉందా.? అని రీతూ కూడా సీరియస్ అయ్యింది. దాంతో అవును నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు బీపీ ఉంది అరుస్తా అని మాధురి అనడంతో.. వెళ్లి ట్యాబ్లేట్ వేసుకోండి అని రీతూ కౌంటర్ వేసింది.  దాంతో మధురికి మరింత కాలింది.

మీతో నేను మాట్లాడానా

మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు.. మీతో నేను మాట్లాడానా.. బిగ్‌బాస్  (Bigg Boss 9) రూలా అని అడిగాను.. అని రీతూ చెప్పింది. దీనికి అవును రూల్‌ యే..అంటూ మాధురి రెచ్చిపోయింది. లైట్స్ ఎందుకు ఆపుతున్నారు.. అంటూ మాధురి ప్రశ్నించింది. దానికి మేము మాట్లాడుకుంటాం అలాంటి రూల్ ఏం లేదు ఇక్కడ అని రీతూ అనగానే మాధురికి మరింత మండింది.

దీంతో నేను ఒప్పుకోను.. అని మాధురి.. మీరెవరండీ ఒప్పుకోకపోవడానికి అని రీతూ మాటలతో మాటల యుద్ధం మొదలయినది.నా హెల్త్ నా హెల్త్ ఇది అని మాధురి అంటే.. అయితే మీరు మూడింటివరకూ ఎందుకుపడుకోలేదు అని రీతూ.. ప్రశ్నించింది. మీరు పాడుకోనివ్వడం లేదుగా అని మాధురి చెప్పుకొచ్చింది.

లైట్స్ ఆపిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి లేదు

చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి లేదు.. ఎందుకు ఆపుతున్నాడు లైట్స్ బిగ్‌బాస్.. ఊరుకే ఆపుతున్నాడా.. బిగ్‌బాస్  (Bigg Boss 9) రూల్ ఉందా అని అడగడమేంటి.. అని మళ్లీ మొదటికొచ్చింది మాధురి. దాంతో రీతూ మరింత రెచ్చిపోయింది. 

దీంతో మీరెవరు అది చెప్పడానికి అంటూ సీరియస్ అయ్యింది రీతూ.. మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు.. అని రీతూ అంటే అయితే వినకు వెళ్లు అని మాధురి అంది దానికి నేను ఎక్కడికి వెళ్ళాను కావాలంటే మీరే పోండి అని రీతూ రివర్స్ అయ్యింది.

ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు

నేను ఎక్కడికీ పోను.. నా ఇష్టమొచ్చినట్లు అరుస్తాను.. చిరాకుగా ఉంటే బయటికి వెళ్లు.. అని మాధురి చెప్పింది. మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం.. మీకు చిరాకుగా ఉంటే మీరూ బయటికెళ్లి పడుకోండి అని రీతూ కూడా కౌంటర్ ఇచ్చింది.

దీంతో ఏయ్ ఎక్కువ మాట్లాడకు.. అని మాధురి రెచ్చిపోయింది. ఆ మాటలకూ రీతూకి కాలింది.. ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ.. నా ఇష్టం నేను నవ్వుకుంటాను.. మాట్లాడతాను అని సీరియస్ గా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావ్ .. అని మాధురి అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను.. అంటూ రీతూ సెటైర్ వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870