हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss 9 – శుభ్రం చెయ్యరు.. చెయ్యనివ్వను.. ఒంటరి వాడైనా హరీష్

Anusha
Latest News: Bigg Boss 9 – శుభ్రం చెయ్యరు.. చెయ్యనివ్వను.. ఒంటరి వాడైనా హరీష్

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. తొలి ఎపిసోడ్ నుంచే హౌస్‌లో ఉత్సాహం, ఎమోషన్స్, వాదోపవాదాలు కనిపించాయి. ఈసారి గేమ్ ఫార్మాట్‌లో మార్పులు తీసుకురావడంతో హౌస్‌మేట్స్ మధ్య ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఉదయం నుంచే హౌస్‌లో వాతావరణం ఉత్సాహంగా సాగింది. “రా మచ్చా మచ్చా” పాటకు హౌస్‌మేట్స్ డాన్స్ చేస్తూ రోజు మొదలుపెట్టారు. డాన్స్‌లో ప్రత్యేకంగా ఎనర్జీ చూపించిన వారిని మెచ్చుకుంటూ, ఇతరులు చప్పట్లు కొట్టారు. ఇంతలో కామనర్లు హౌస్ ఓనర్స్ పాత్రలో ఉండగా, సెలబ్రిటీలు టెనెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వడం గేమ్‌ను ఇంకా రసవత్తరంగా మార్చింది.

టెనెంట్స్ సరదాగా స్పందించడంతో కాసేపు హౌస్‌లో హాస్యం నెలకొంది

ఓనర్స్, టెనెంట్స్ కాన్సెప్ట్ ఈ సీజన్ ప్రత్యేకతగా నిలిచింది. ఓనర్స్ టెనెంట్స్‌కి ఛాలెంజ్ విసరగా, “మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మీకు హౌస్‌లో స్పెషల్ ప్రివిలేజెస్ (Special privileges) ఇస్తాం, నచ్చిన ఫుడ్ కూడా తినొచ్చు” అని చెప్పారు. దీనికి టెనెంట్స్ సరదాగా స్పందించడంతో కాసేపు హౌస్‌లో హాస్యం నెలకొంది. అయితే బిగ్ బాస్ వెంటనే జోక్యం చేసుకుని, “హౌస్ ఓనర్స్ అయిన మీరు గేమ్‌ను మర్చిపోవద్దు” అని కామనర్లకు గుర్తు చేశారు.ఓనర్స్ కొంతమంది టెనెంట్స్ కు కొన్ని పనులు అప్పగించారు. ఇప్పుడు ఓనర్స్ మానిటర్లుగా మారి టెనెంట్స్ చేసే పనులు గమనించాలని చెప్పాడు బిగ్ బాస్.

అలాగే ఇచ్చిన పనికి సంబంధించిన బ్యాడ్జ్ లను కూడా వారికి పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. హౌస్ క్లీనింగ్ శ్రష్టి, ఇమ్మానుయేల్‌కి అప్పగించాడు హరీష్. అలాగే తనూజ, భరణిలకి కుకింగ్ అప్పగించింది ప్రియా.. అయితే తనూజ, భరణిలు కేవలం వంట మాత్రమే చేస్తారని.. వంటగది క్లీన్ చెయ్యరు, చేయనివ్వను అని చెప్పింది ప్రియా. దాంతో హరీష్ ప్రియతో వాదనకు దిగాడు. మధ్యలో మనీష్ మాట్లాడుతుంటే అతనిపై కూడా గొడవకు దిగాడు హరీష్. దాంతో ఓనర్లు అందరూ ఒక్కటై హరీష్ గురించి చర్చించుకున్నారు.

Latest News
Latest News

అతన్ని తిననివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు

ఆతర్వాత పని అంత అయిపోయిందని అందరూ తింటుండగా బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చాడు. ఇల్లు ఓనర్లది టెనెంట్స్ బయటకు వెళ్లిపోండి అని చెప్పాడు. తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే హరీష్ కెమెరా ముందుకు వెళ్లి ఇమ్మానుయేల్ చాలా కష్టపడ్డాడు అతన్ని తిననివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. ఆతర్వాత హరీష్ దగ్గరున్న ఫుడ్ కూడా స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. దాంతో హరీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఫుడ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఎవరికీ ఇచ్చిన ఫుడ్ వల్లే తినాలి అని చెప్పాడు బిగ్ బాస్ దాంతో ఓనర్లు ఓ వైపు, కామనార్లు ఓ వైపు కూర్చున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-bigg-boss-9-the-war-of-words-that-started-in-the-house-on-the-first-day/cinema/bigg-boss/543357/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870