हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: నన్ను కూడా బిగ్‌బాస్‌కు రమ్మన్నారు: దువ్వాడ

Aanusha
Latest News: Bigg Boss 9: నన్ను కూడా బిగ్‌బాస్‌కు రమ్మన్నారు: దువ్వాడ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) లో ఎపిసోడ్‌లు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో మొదట్లో గేమ్ కాస్త నెమ్మదిగా నడుస్తోందనే కామెంట్లు వినిపించినా, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజా ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆదివారం స్పెషల్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

Read Also: Rukmini Vasanth: రుక్మిణీ వసంత్ – న్యూ నేషనల్ క్రష్

ఆ లిస్ట్‌లో అలేఖ్య, చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాధురి (దివ్వల మాధురి), సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్, మరియు గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరి రాకతో బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. నామినేషన్లు, టాస్కులు, వాదోపవాదాలతో హౌస్ రణరంగాన్ని తలపిస్తోంది.

సోమవారం (అక్టోబర్ 13) రిలీజ్ చేసిన రెండు ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ప్రోమోలలో కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా కల్యాణ్, దివ్యా నికితా, మాధురి (Madhuri) మధ్య మాటల తూటాలు మారాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడంతో వాతావరణం వేడెక్కింది. ఈ తగవులలో మాధురి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోలో హైలైట్ అయింది.

ఆమెకు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్

మాధురి ఎంట్రీ తర్వాత హౌస్‌లో ఎనర్జీ పెరిగిందనే చెప్పాలి. ఆమె నేరుగా మాట్లాడే తీరు, దూకుడు చూసి కొందరు కంటెస్టెంట్లు అసహనానికి లోనవుతున్నారు. అదే సమయంలో ఆమెకు బాహ్య ప్రపంచంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆమెకు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ అవుట్‌సైడ్‌లో హంగామా చేస్తున్నారు.

Bigg Boss 9
Bigg Boss 9

ఈ నేపథ్యంలో ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మాధురితో రిలేషన్ షిప్, బిగ్ బాస్ ఆఫర్ తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు.‘నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఎలా కండక్ట్ చేస్తారో నాకు అసలు తెలియదు. కొంత మంది వైల్డ్ కార్డ్ (wild card) మీద వస్తారు. ఎలిమినేట్ అయ్యిన వాళ్లు, గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్లు కూడా హౌస్ లోకి వస్తుంటారు.

బయట నాకు చాలా బిజినెస్ లు ఉన్నాయి

బిగ్ బాస్ టీమ్ కు చాలా సమీకరణాలు ఉంటాయి. మొదట మా ఇద్దర్ని కలిసి రమ్మని బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారు. కానీ బయట నాకు చాలా బిజినెస్ లు ఉన్నాయి.కాబట్టి కుదరలేదు. అందుకే నేను వద్దు అనుకోని మాధురిని పంపించాలి అని డిసైడ్ అయ్యాను. నేను ఇప్పటికే జీవితంలో అన్ని చూసేశాను. ప్రత్యేకంగా నేను హౌస్ కు వెళ్లక్కర్లేదు.

కానీ మాధురికి ఈ అనుభవం రావాలి. ఒక మహిళగా ఆమె మరింత ముందుకు వెళ్లాలి. అందుకనే ఆమెను పంపించాను. బిగ్ బాస్ (Bigg Boss 9) టీమ్ ఇంకోసారి పిలిస్తే అప్పుడు చూస్తాను’ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. అంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో నైనా దువ్వాడ (Duvvada Srinivas) బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారేమో.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870