हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9: బిగ్‌బాస్ ఈరోజు ఎపిసోడ్‌ ప్రోమో విడుదల

Aanusha
Latest News: Bigg Boss 9: బిగ్‌బాస్ ఈరోజు ఎపిసోడ్‌ ప్రోమో విడుదల

బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) లో గేమ్ టాస్కులు, స్ట్రాటజీలు, వ్యక్తిగత విభేదాలతో హౌస్‌లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా తనూజ–రాము మధ్య చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చాంశమైంది. ఇంట్లో మాట్లాడిన ఒక వీడియో బయటకు వచ్చిన వెంటనే వైరల్ అయింది.

Bigg Boss 9: అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసిన అయేషా..

ఆ వీడియోలో తనూజ, రాము గురించి మాట్లాడే తీరు చాలామంది ప్రేక్షకులను అసహజానికి గురి చేసింది. ఇదే విషయం ఈ వారం నాగార్జున హౌస్‌లోకి అడుగుపెట్టే ‘వీకెండ్’ ఎపిసోడ్‌లో ప్రధాన చర్చగా మారింది. తనూజ.. ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనబడట్లేదా.. మెతకగా ఉన్నాడని చెప్పి నీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడేస్తావా.. అంటూ నాగ్ వీడియో ప్లే చేశారు.

ఇందులో సాయి రీతూతో తనూజ ఏదో డిస్కస్ చేస్తుండగా వాళ్ల మధ్యలోకి వెళ్లి రాము కూర్చున్నాడు. దీంతో తనూజకి కోపం వచ్చి.. వస్తావా అక్కడికి ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్‌లో ఉంటే.. అంటూ చిరాకుగా ఫేస్ పెట్టి వెళ్లిపోయింది.

తనూజపై నాగ్ ఫైర్

దీనిపై సీరియస్ అయిన నాగ్ తనూజపై ఫైర్ అయ్యారు. రాము మధ్యలోకి వచ్చి కూర్చున్నాడనుకో రాము ఒకసారి కొంచెం పక్కకెళ్లు రాము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించొచ్చు కదా.. అని నాగ్ మాట్లాడుతుంటే తనూజ ఏదో చెప్పబోయింది. దీంతో తనూ ఆగమ్మా.. లేచి వెళ్లిపోతూ చిరాకుగా.. అది హర్టింగ్‌గా ఉంటుంది..

అంటూ నాగ్ కరెక్ట్‌గా చెప్పారు.దీనిపై సీరియస్ అయిన నాగ్ తనూజపై ఫైర్ అయ్యారు. రాము మధ్యలోకి వచ్చి కూర్చున్నాడనుకో రాము ఒకసారి కొంచెం పక్కకెళ్లు రాము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించొచ్చు కదా.. అని నాగ్ మాట్లాడుతుంటే తనూజ ఏదో చెప్పబోయింది.

దీంతో తనూ ఆగమ్మా.. లేచి వెళ్లిపోతూ చిరాకుగా.. అది హర్టింగ్‌గా ఉంటుంది.. అంటూ నాగ్ కరెక్ట్‌గా చెప్పారు.నువ్వు వాడిన రెండు పదాలు.. చేసిన హ్యాండ్ జెస్చర్స్.. పూర్తిగా తప్పు.. అని నాగ్ అన్నారు. సార్ అక్కడ నేనే రోడ్ సార్ నా మీదే రోల్ చేసింది.. అంటూ సంజన నవ్వింది. దీంతో అది జోక్ కాదు.. అంటూ దివ్య సీరియస్‌గా చెప్పింది.

అలా కాదు సంజన.. ఇప్పుడు నిన్ను రోడ్ రోలర్ అని పిలిస్తే ఎలా ఉంటుంది.. కొన్ని విషయాలు కామెడీ కాదు.. అని నాగ్ అన్నారు.దీంతో లేదు సార్ నేను జాగ్రత్తగా ఉంటాను సారీ.. అని సంజన చెప్పింది. లేదు సార్ నేను క్షమాపణలు యాక్సెప్ట్ చేయడం లేదు.. ఎందుకంటే అనేసి సారీ చెప్పేసి మళ్లీ అంటారు ఆవిడ.. అంటూ దివ్య పాయింట్ లేపింది. ఇక ప్రోమో చివరిలో సుమన్ శెట్టిపై సంజన రెచ్చిపోయిన వీడియో చూపించారు నాగ్. ఈ వీడియో చూస్తే వాదన మొదలుపెట్టింది, ఆటిట్యూడ్ చూపించింది నువ్వే అని అర్థమవుతుంది.. అంటూ నాగ్ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870