हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Bigg Boss Telugu 9:అయ్యో హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నది ఎవరు?

Pooja
Bigg Boss Telugu 9:అయ్యో హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నది ఎవరు?

బిగ్‌బాస్ సీజన్ 9(Bigg Boss Telugu 9) ఎనిమిదో వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి బిగ్‌బాస్ ప్రత్యేక ట్విస్ట్ ఇచ్చి, గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి పంపించాడు. ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాషైనీ, దమ్ము శ్రీజ వంటి మాజీ హౌస్‌మేట్స్ నామినేషన్స్(Bigg Boss Telugu 9) నిర్వహించే పవర్‌ను పొందారు. వీరు హౌస్‌లోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా శ్రీజ, మాధురి మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. శ్రీజ ఈసారి కేవలం మాధురిని ఎదుర్కొనడానికే హౌస్‌లోకి వచ్చినట్టు అనిపించింది. ఆమె ప్రవర్తనతో హౌస్ అంతా టెన్షన్ వాతావరణంలోకి వెళ్లిపోయింది.

Read Also: Telugu Bigg Boss-9: శ్రీజ పై పంచులే పంచులు

ఇక భరణి కూడా రీఎంట్రీ ఇచ్చి హౌస్‌లోకి వచ్చాడు. అతన్ని చూసిన దివ్య సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. భరణి అయితే కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ, “భుజం బాగుంది” అంటూ నవ్వుతూ స్పందించాడు. తరువాత ఇమ్మానుయేల్‌ను సరదాగా “కట్టప్పా… చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని!” అంటూ ఆటపట్టించాడు. నామినేషన్ సమయంలో భరణి, సంజన మధ్య వాగ్వాదం జరిగింది. సంజనను నామినేట్ చేస్తూ “మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరే వాటిని ఉల్లంఘిస్తారు” అని వ్యాఖ్యానించాడు. దీనిపై సంజన కూడా తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో ఘర్షణ నెలకొంది.

భరణి వెళ్లిపోయిన తర్వాత దివ్య భావోద్వేగానికి లోనై ఏడవగా, ఇమ్మానుయేల్ ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత భరణి, శ్రీజలు తిరిగి హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్ లిస్టులో మొత్తం 8 మంది ఉన్నారు – కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి. వీరిలో తనూజ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉండగా, డీమాన్ పవన్, రీతూ చౌదరి, మాధురి లు చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870