हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss Telugu 9 – లవ్ ట్రాక్‌లతో సందడే..సందడి

Anusha
Latest News: Bigg Boss Telugu 9 – లవ్ ట్రాక్‌లతో సందడే..సందడి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త మలుపులు, సర్ప్రైజ్‌లు అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే పదో రోజు ఎపిసోడ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. కారణం..ఇంట్లో జరిగిన టాస్క్‌లు కాదు, కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకున్న లవ్ ట్రాక్‌లు. గత సీజన్లలో ఇలాంటి ట్రాక్‌లు అప్పుడప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినా, ఈసారి మాత్రం బిగ్ బాస్ టీమ్ కంటెంట్ కోసం వీటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపించింది.

ఎపిసోడ్ మొదటి నుంచే “పులిహోర” వ్యవహారాల చుట్టూ వాతావరణం సాగింది. అందరూ కిచెన్‌లో గుమికూడిన సన్నివేశాలు, నవ్వులు పూయించే మాటల తూటాలు, కలిపి షోకు రుచిని చేర్చాయి. ముఖ్యంగా రీతూ చౌదరీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం ఈ ఎపిసోడ్‌లో కొత్త మలుపు తిప్పింది. మొదటి వారం నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న ఫన్ మోమెంట్‌లు వచ్చి పోయినా, ఈసారి మాత్రం ఆ బంధం మరింత హైలైట్‌గా మారింది.

ఇమ్మాన్యుయెల్ సమక్షంలో జరగడం ప్రత్యేకం

రీతూ పులిహోర కలుపుతుంటే, పవన్ కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఆమెను “ఏంజెల్… చాలా క్యూట్‌గా ఉన్నావు” అని పొగడగా, రీతూ ఫిదా అయిపోయింది. ఇదంతా ఇమ్మాన్యుయెల్ (Emmanuel) సమక్షంలో జరగడం ప్రత్యేకం.గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇద్దరూ ప్రేమ ముచ్చట్లు చెప్పుకోవడం, “నేనే చాక్లెట్, నన్నే తినేయ్” అనే పవన్ మాటలు ఎపిసోడ్‌లో క్రేజీగా నిలిచాయి.

ఇంకోవైపు తనూజ – ఇమ్మాన్యుయెల్ జంట కూడా హౌజ్‌కి ఎంటర్టైన్‌మెంట్ అందించింది. ఇద్దరూ లవర్స్‌లా న‌టిస్తూ ఫన్నీగా ఎంజాయ్ చేశారు. తనూజ (Tanuja) అబ్బాయి, ఇమ్మాన్యుయెల్ అమ్మాయి పాత్రలు వేసుకుని సరదాగా మాట్లాడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఆడియెన్స్‌కి కిక్ ఇచ్చింది. ఇక్కడితో ఆగకుండా తనూజ మరో ట్రాక్‌ను రహస్యంగా నడిపించింది. ఇమ్ముకి తెలియకుండా కళ్యాణ్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది.

Bigg Boss Telugu 9
Bigg Boss Telugu 9

సుమన్ శెట్టి బిగ్ బాంబ్‌తో హౌజ్ క్లీనింగ్

ఇద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుకోవడం, గుసగుసలు పెట్టుకోవడం హౌజ్‌లోకొంత డ్రామా క్రియేట్ చేసింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎపిసోడ్‌లో మరింత మసాలా జోడించింది.కెప్టెన్ సంజనా హౌజ్ రూల్స్‌లో మార్పులు చేసింది. సుమన్ శెట్టి (Suman Shetty) బిగ్ బాంబ్‌తో హౌజ్ క్లీనింగ్ చేస్తుండగా, సంజనా ఆ పనిని ఇమ్మాన్యుయెల్‌కి అప్పగించి కుకింగ్ సెక్షన్‌కి మార్చింది. దీనిపై హరీష్ అభ్యంతరం తెలిపినా, కెమెరాకి ముందే ఆయన నిద్రపోతూ పట్టుబడటం టాస్క్‌లో కొత్త ట్విస్ట్ అయ్యింది.

చివర్లో బిగ్ బాస్ “కాలమా? చక్రవ్యూహమా?” అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. హోనర్స్, టెనెంట్స్ మధ్య జరిగిన ఈ గేమ్ బాగా రసవత్తరంగా సాగింది. 12 గంటల టైమర్ ఉన్న టెనెంట్స్, 10 గంటల టైమర్ ఉన్న హోనర్స్‌తో పోటీ పడగా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న హోనర్స్ టీమ్ విన్నర్‌గా నిలిచింది. వారు కెప్టెన్సీ కంటెండర్స్ రేస్‌లోకి ఎంటర్ అయ్యారు. మొత్తంగా పదో రోజు ఎపిసోడ్ పూర్తిగా లవ్ ట్రాక్‌లతో పాటు టాస్క్ హంగామాతో ఎంటర్టైనింగ్‌గా సాగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bigg-boss-harish-falls-victim-to-lady-singers/cinema/bigg-boss/548996/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870