हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

Anusha
Latest News: Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9)తెలుగు ప్రేక్షకుల్లో రోజురోజుకి మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య వచ్చే రియాలిటీ డైనమిక్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తోంది. హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న పోటీపోటీ, వాదనలు, గొడవలు, అరుచుకోవడం వంటి క్షణాలు ఎప్పుడూ హస్యం, ఉత్కంఠ కలిగిస్తూ ఉంటాయి. వీటివల్ల ప్రేక్షకులు రోజు ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత ఆసక్తి గా హౌస్

వారాంతం అంటే హౌస్‌లోని ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది కింగ్ నాగార్జున ఎంట్రీ. వారాంతం ఎపిసోడ్‌లో, వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన రచ్చ, గొడవలపై నాగార్జున చర్చించి, తప్పులని గుర్తించి, సలహాలు ఇచ్చే సందర్భాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఈ భాగాలు ప్రేక్షకులకు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి.

ఎలిమినేట్ అయ్యే సభ్యురాలు సంజన

సీజన్ 9లో ఎలిమినేషన్స్ కూడా ప్రతీ వారంలో హౌస్‌లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ప్రతి ఎలిమినేషన్‌ హౌస్‌లోని మిగిలిన సభ్యుల కాంబినేషన్, స్ట్రాటజీలపై ప్రభావం చూపుతుంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యురాలు సంజన అని ముందే ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలో సంజన్ ఎలిమినేట్ అయ్యిందని స్పష్టంగా చూపించబడింది.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సంజన హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేసింది. ఈ ప్రోమోలో సంజనను స్టేజ్ పైకి పిలిచిన నాగ్ .. హౌస్ లో ఉన్నవారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకొక్కరి పై సంజన రెచ్చిపోయింది. స్టేజ్ పైకి వచ్చిన సంజన .. ఎలా ఎలిమినేట్ అయ్యానో అర్ధం కావడం లేదు సార్ అని చెప్పింది. డ్ . అన్ని ఒక్కసారి అంటే బాగుంటుంది.. అదే కంటిన్యూ చేస్తే వాళ్లకు ఇరిటేషన్ వస్తుంది అని అన్నారు.

Bigg Boss Season 9
Bigg Boss Season 9

భరణి మిస్ యూ సంజనగారు

సుమన్ శెట్టి (Suman Shetty)తో మొదలు పెడదాం అని అనగానే దేనికి స్టాండ్ తీసుకోడు అని అంది.. దానికి నాగ్ స్టాండ్ తీసుకోడు పోనీ అండర్ స్టాండింగ్ ఉందా అని అడిగితే లేదు సార్ అని చెప్పింది సంజన.ఆతర్వాత శ్రీజ (Srija)మార్చుకోవాల్సింది ఏంటి.? అని నాగ్ సంజనను అడిగ్గా.. 1000 పర్సెంట్ వరస్ట్ ఆర్గ్ మెంట్ నుంచి 300 పర్సెంట్ వరస్ట్ ఆర్గ్ మెంట్ కు దిగింది సార్ అని తెలిపింది. ఆతర్వాత భరణి మిస్ యూ సంజనగారు అని అనగానే బయటకు వెళ్ళడానికి ఓటేసింది నువ్వే కదా అని నాగ్ భరణికి కౌంటర్ ఇచ్చారు.

ప్రతి రోజూ అన్న చెల్లిగా ఉండాల్సిన అవసరం లేదు అని సంజన (Sanjana)కూడా చెప్పుకొచ్చింది. ఆతర్వాత హరీష్ పేరు చెప్పగానే .. ఏం చెప్పినా కూడా ఆయన గొడవకు వచ్చేస్తారు. ఆయనతో ఉండలేం.. తనే గొప్ప.. తనే ప్రైమ్ మినిస్టర్ లా ఫీల్ అవుతుంటాడు. తోక్కేస్తున్నారు మనుషుల్ని అక్కడ అని సీరియస్ అయ్యింది సంజన. ఆతర్వాత రాము రాథోడ్ పేరు చెప్పగానే సంజన శివాలెత్తింది.

కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది

కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది.. కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది అన్నాడు.. ఎప్పుడురా నేను నిన్ను చిన్నగా ట్రీట్ చేశాను.. బిడ్డా..? ఎంత చీప్ అమ్మాయివి అన్నావు.. అనగానే నేను అనలేదు అని రాము అన్నాడు.. దానికి సంజన రికార్డింగ్ ఉంది ఊర్కో అంటూ ఫైర్ అయ్యింది.

చివరిగా ఇమ్మూ పేరు చెప్పగానే ఇమ్మాన్యుయేల్ (Emmanuel)ఎమోషనల్ అయ్యాడు.అతను స్వీట్ హార్ట్ ఏడవకు అని చెప్పింది. వెంటనే ఇమ్మూ ఆమె ఒళ్లో తలపెట్టుకొని పడుకుంటే నాకు మా అమ్మే గుర్తోచింది సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మూ. . దాంతో సంజన కూడా ఎమోషనల్ అయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870