हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

Aanusha
Latest News: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 13వ వారం ప్రారంభమయ్యే సరికి హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆదివారం దివ్య ఎలిమినేట్ కాగా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అనిశ్చితి ముగిసింది. అయితే 13వ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? అనే ప్రశ్న మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసారమైన నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఘర్షణలు, కామెడీతో నిండిపోయింది.

Read Also: Bigg Boss 9: హౌజ్‌ నుండి దివ్య ఎలిమినేట్

భరణి నామినేషన్స్‌లో లేడు

ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరా హోరీగా సాగాయి. ఈసారి షుగర్‌తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమ్మానుయేల్ రీతూ-డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు.

అలానే భరణి.. సంజన, డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే రీతూ ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు లిస్ట్‌లో చేరారు. భరణి నామినేషన్స్‌లో లేడు. అయితే కళ్యాణ్‌కి ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్‌లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ (Bigg Boss 9) ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కళ్యాణ్.. ఇమ్మానుయేల్‌ని సేఫ్ చేసి ఆ ప్లేస్‌లో భరణిని నామినేషన్స్‌లో చేర్చినట్లు తెలిసింది.

(Bigg Boss 9)
Bigg Boss 9: Who is in this week’s nominations?

కల్యాణ్ ఎలిమినేషన్స్ నుంచి సేఫ్

అలా ఇమ్మూ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడని తెలుస్తోంది. ఇక కెప్టెన్ గా ఉన్న‌ కల్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయినట్టే. వీరిద్దరు కాకుంండా తనూజ, భరణి, డిమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ్టి రాత్రి ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది.

ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతూ చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్‌లో నిలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రీతూకు బయటి నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది.. కాబట్టి మరీ ముఖ్యంగా సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపర్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870