हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss 9 – హరీష్‏ .. తనూజల మధ్య మాటల యుద్ధం..

Anusha
Latest News: Bigg Boss 9 – హరీష్‏ .. తనూజల మధ్య మాటల యుద్ధం..

టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) రెండో వారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే మొదటి ఎలిమినేషన్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrashti Varma) హౌస్‌ నుంచి బయటకు వెళ్లడం ఇంటి సభ్యులకూ, అభిమానులకూ చర్చనీయాంశమైంది. ఆమె ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు రెండో వారం నామినేషన్ల ప్రక్రియకు హౌస్ సిద్ధమైంది.

బిగ్‌బాస్ నిబంధనల ప్రకారం ఈ వారం కూడా ప్రతి సభ్యుడు ఇంట్లో ఉండటానికి తగని ఇద్దరు సభ్యులను ఎంచుకుని, కారణాలను స్పష్టంగా తెలియజేయాలి. నామినేట్ చేసిన వ్యక్తుల ముఖానికి రెడ్ కలర్ పూయడం ఈ సీజన్‌లో కొనసాగుతున్న ప్రత్యేకత. అయితే కెప్టెన్ సంజన (Captain Sanjana) పై ఎవరూ నామినేషన్ వేయకూడదని బిగ్‌బాస్ ముందే స్పష్టంగా చెప్పాడు.

నామినేషన్ ప్రక్రియ

ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియను తనూజ గౌడ (Tanuja Gowda) తో స్టార్ట్ చేశారు. ముందుగా తనూజ తన ఫస్ట్ నామినేషన్ హరిత హరీష్ అంటూ చెప్పుకొచ్చింది. లాస్ట్ వీక్ అతడి బిహేవియర్ వాకు నచ్చలేదు.. ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడారు. అది ఫస్ట్.. ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు.. కానీ ఆ రోజు చేయి చూపించి బిహేవియర్.. అది చేయండి.. ఇది చేయండి చాలా మాటలు అనేశారు.

Bigg Boss 9
Bigg Boss 9

అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది.ఇక తనూజ మాటలకు హరీష్ రియాక్ట్ అవుతూ గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. మొదటి రోజు కుకింగి క్ వచ్చినప్పుడు ప్రియ తినాలకున్నప్పుడు మీకు ఫుడ్ వచచింది. అరెస్ రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ (Fried rice) చేయించుకుని తినేదాన్ని అంది.. కానీ మళ్లీ ఆమ్లెట్ వేసుకుని తిన్నది అని హరీష్ చెప్పడంతో నేనే తినమని ఫోర్స్ చేశానని చెప్పింది తనూజ. ఆ నెక్ట్స్ డే బ్రేక్ ఫాస్ట్ (Breakfast) సమయంలో మీ రియాక్షన్, మీ చికాకు, అసహనం కనిపించింది. అది నాకు నచ్చలేదని అన్నాడు హరీష్.

రీతూ చౌదరిని నామినేట్ చేశాడు మర్యాద మనీష్

నాకు 24 గంటలు నవ్వుతూ ఉండడం రాలేదు.. మీరు ఒక్క మాట తీసుకోలేక అందర్నీ వదిలేసి మూల కూర్చున్నారు. నేను రియల్ లైఫ్ లో నా ఫ్యామిలీతో కూడా కలవను.. నా రూంలో ఉంటాను అంటూ తనూజ ఫైర్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయ్యింది. రెండు రోజులు.. నా రియాక్షన్ అది.. నా నుంచి స్టార్ట్ అవ్వలేదు.. అన్నాడు హరీష్ (Harish) . ఇక ఇద్దరి మధ్య హీట్ అర్గ్యుమెంట్ జరిగింది.

హే వినండి.. నా నామినేషన అంటూ హరీష్ పై ఫైర్ అయ్యింది తనూజ. ఆ తర్వాత తన రెండో నామినేషన్ ఫ్లోరా సైనిని చేసింది.ఆ తర్వాత మర్యాద మనీష్ తన నామినేషన్ ముందుగా భరణిని చేస్తూ రీజన్స్ చెప్పాడు. ఆ తర్వాత రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. రూల్స్ అన్ని తెలిసే బ్రేక్ చేస్తున్నారని.. అందుకే గొడవలు అయ్యాయని అన్నారు. ఇక రీతూ సైతం గట్టిగానే డిఫెండ్ చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bigg-boss-9-bigg-boss-9-first-week-shrashti-verma-out/cinema/bigg-boss/547434/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870