हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9 – పాపం..హౌస్ లో జరిగిన రచ్చతో గాయపడిన రీతూ చౌద‌రి

Anusha
Latest News: Bigg Boss 9 – పాపం..హౌస్ లో జరిగిన రచ్చతో గాయపడిన రీతూ చౌద‌రి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) మొదటి రోజు నుంచే హౌస్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. సాధారణంగా కొత్తగా హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు కంటెస్టెంట్స్ ఒకరికొకరు కలిసిపోవడానికి, పరిచయం చేసుకోవడానికి టైమ్ తీసుకుంటారు. కానీ ఈ సీజన్ మాత్రం మొదటి ఎపిసోడ్‌ నుంచే గొడవలతో మొదలవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న చిన్న విషయాలకే వాదనలు జరగడం, ఎవరి మీద ఎవరు నమ్మకం పెట్టుకోవాలో అర్థం కాకపోవడం హౌస్ వాతావరణాన్ని టెన్షన్‌గా మార్చింది.

ప్రత్యేకంగా నామినేషన్ల విషయంలో మొదటి వారంలోనే హౌస్‌లోని పరిస్థితి కొంత విసుగుగా మారింది. కంటెస్టెంట్స్‌లో కొందరు వ్యక్తిగత కారణాలు చూపుతూ నామినేట్ చేయడం ఆడియన్స్‌కు అంతగా నచ్చలేదని సోషల్ మీడియా (Social media) లో రియాక్షన్లు కనిపిస్తున్నాయి. “ఆమె నాతో మాట్లాడలేదు”, “ఆమె దగ్గర నాకు పాజిటివ్ వైబ్స్ రావడం లేదు” వంటి కారణాలు చెప్పడం ప్రేక్షకులకు సిల్లీగా అనిపించింది. ఈ తరహా నామినేషన్లు డ్రామా కోసం మాత్రమే చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాత్‌రూం క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు

బాత్‌రూంలో షాంపూ, కండీషనర్ పెట్టకండి.. బయటకొండి అంటూ ఫ్లోరా చెబుతుంటే.. నావే.. ప్రతిసారి బయటకు తీయాలా.. ఒక సెట్ అక్కడ ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన. దీంతో విసుగొచ్చిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా.. బాత్‌రూం క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా.. ? అని నిలదీసేసరికి సంజన ఫైర్ అయ్యింది. మ్యానర్స్ లేదు.. అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఫుటేజ్ కోసమే సంజనా (Sanjana) ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో సంజనా మరింత ఫైర్ అయ్యింది.

Latest News
Latest News

పోటీదారులు ఇద్దరు టన్నెల్స్ లో పాకుతూ

ఏమన్నావ్.. ఫుటేజ్ కోసమా.. నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. చీప్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గర శ్రీజను చూపిస్తూ అది సైకో.. దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది.ఆ తర్వాత టెనెంట్స్ లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్ లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. సుత్తి అందుకున్నవారు నామినేట్ చేస్తారు . ఇందులో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దీంతో ఆమెను మెడికల్ రూంకు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. మిగతా నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్ లో కొనసాగనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sharwanands-new-journey-logo-launched-by-venkaiah-naidu/cinema/actor/544278/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870