हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9- పాపం..నుంచి అతను అవుట్.?

Anusha
Latest News: Bigg Boss 9- పాపం..నుంచి అతను అవుట్.?

బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9) రెండో వారం మరింత ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్ మొదలయ్యే సరికి హౌస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వారం నామినేషన్స్‌లో మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, డిమాన్ పవన్, భరణి కుమార్, ఫ్లోరా సైని పేర్లు ఉండటం గమనార్హం. గత వారం ఎవరూ ఊహించని విధంగా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా షాక్‌కు గురిచేసింది. అందువల్ల ఈ వారం ఎవరూ బయటకు వెళ్తారన్నది మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

నామినేషన్ ప్రాసెస్ మొదలైన దగ్గరినుంచే కంటెస్టెంట్స్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హరిత హరీష్ పేరు వచ్చిన తర్వాత హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. దమ్ము శ్రీజ, తనూజ, రీతూ చౌదరి (Ritu Chaudhary) వంటి కంటెస్టెంట్లు హరీష్‌తో మాటల యుద్ధానికి దిగారు. ఆరోపణలు, విమర్శలతో నామినేషన్ సమయం మరింత హై వోల్టేజ్ డ్రామాగా మారింది. హరీష్ మాత్రం తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశాడు.

డిమాన్ పవన్ రెండో వారం కెప్టెన్ అయ్యాడు

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. డిమాన్ పవన్ రెండో వారం కెప్టెన్ అయ్యాడు. కాబట్టి అతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. ఇక హౌస్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు అంటే అది సుమన్ శెట్టి అనే చెప్పాలి.

Bigg Boss 9
Bigg Boss 9

సుమన్ శెట్టి హౌస్ లో తనపని తాను చేసుకుంటూ పోతున్నా.. టాస్క్ ల సమయంలో సాయశక్తుల ప్రయతిస్తున్నాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లోనూ సుమన్ శెట్టి (Suman Shetty) గట్టిగానే పోటీ పడ్డాడు. ఓటింగ్ లోనే సుమన్ శెట్టి ముందంజలో ఉన్నాడు.

ప్రేక్షకుల మద్దతు కూడా గట్టిగానే ఉంది

ఆతర్వాత భరణి కూడా హౌస్ లో జన్యున్ గా అనిపిస్తున్నాడు. టాస్క్ ల్లోనూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రేక్షకుల మద్దతు కూడా గట్టిగానే ఉంది.. హరిత హరీష్, ఫ్లోరా షైనీకి పర్లేదు.. ఈ ఇద్దరికీ కూడా మంచి ఓట్లు పడుతున్నాయి. ఇక మిగిలింది ప్రియా శెట్టి, మర్యాద మనీష్.. ఈ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రియా శెట్టికి తక్కువ ఓట్లు పడుతున్నాయి.

నేటితో ఓటింగ్ ముగుస్తుంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కాగా మనీష్ కంటే ప్రియకు కొన్ని ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దాంతో ఆమె ఈవారం సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది. కాగా మనీష్ హౌస్ నుంచి అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bigg-boss-telugu-9-love-tracks-make-a-splash-make-a-splash/cinema/bigg-boss/549881/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870