हिन्दी | Epaper
ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల

Bigg Boss 9: ఈరోజే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే

Aanusha
Bigg Boss 9: ఈరోజే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. విన్నర్ ఎవరో తెలియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (డిసెంబర్‌ 21) రాత్రి జరగనున్న ఫైనల్‌ ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ (Bigg Boss 9) విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే గ్రాండ్‌ ఫినాలేకు సంబంధించిన ప్రిపరేషన్స్‌, షూటింగ్‌ పనులు పూర్తయ్యాయి. గత సీజన్లకంటే భిన్నంగా.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగిన పోరులో అంతిమ విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read Also: Bigg Boss 9: టాప్ 5 నుంచి సంజన ఔట్?

ఈవెంట్‌లో హోస్టింగ్

కళ్యాణ్ పడాల, తనూజ మధ్య నువ్వా నేనా అంటూ పోటీ ఉండటంతో అసలు వీళ్లిద్దరిలో విన్నర్ ఎవరనే నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటీటీ సీజన్‌తో కలిసి వరుసగా ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో హోస్టింగ్ చేయబోతున్నారు నాగార్జున. ఆయన చేతులపైనే బిగ్ బాస్ సీజన్ 9 విజేతకు ట్రోఫీ అందించనున్నారు. ప్రత్యేకించి ఈ సీజన్‌లో స్పెషల్ గెస్ట్ లేరు.

 Bigg Boss 9: Today is the Bigg Boss grand finale
Bigg Boss 9: Today is the Bigg Boss grand finale

గతంలో చిరంజీవి, వెంకటేష్‌లు గెస్ట్‌లుగా వెళ్లి.. ట్రోఫీ అందించే కార్యక్రమంలో భాగం అయ్యారు. కానీ ఈ సీజన్‌లో ట్రోఫీ అందించడానికి స్పెషల్ గెస్ట్ లేరు. నాగార్జునే హోస్టూ.. నాగార్జునే గెస్టూ.స్టార్ మా, జియో హాట్ స్టార్‌లో నేటి రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో బిగ్ బాస్ విజేతను ప్రకటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870