हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9 – సెకండ్ వీక్ ఎలిమేషన్ కి రంగం సిద్ధం

Anusha
Latest News: Bigg Boss 9 – సెకండ్ వీక్ ఎలిమేషన్ కి రంగం సిద్ధం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతూ ఉంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య సాగుతున్న డ్రామాలు, మోసాలు, అనుమానాలు, గొడవలు, ప్రేమ సంబంధాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు హైలైట్స్‌లో రీతూ చౌదరీ పేరు మొదటి స్థానంలో ఉంది. హౌస్‌లోని వివిధ టాస్క్‌లలో ఆమె ప్రవర్తన ప్రేక్షకుల, మెంటర్స్ దృష్టిలో నిలిచింది.

ప్రతి టాస్క్‌లో రీతూ ప్రవర్తన కొత్త టర్న్ తీసుకువస్తోంది. మొదట్లో హడావుడి టాస్క్‌లలో చురుకైన ప్రవర్తన, కంటెస్టెంట్లతో జోక్‌లు, ప్రాంక్స్ ఇలా అన్ని దృష్టిని ఆకర్షించాయి. తర్వాత పులిహోర టాస్క్‌లో యువ కంటెస్టెంట్లను మోసానికి ప్రేరేపించే ప్రయత్నం చేసింది. తన వ్యూహాల ద్వారా కొన్ని కంటెస్టెంట్లను ప్రభావితం చేసి, గేమ్ ఫ్లాన్‌ను తనకే అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసింది.

ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని

మొదటి వారంలో శ్రేష్టి వర్మ (Shreshti Verma) ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. ఓటింగ్ సరళిని బట్టి కామనర్స్ ప్రియా శెట్టి, మనీష్ మర్యాద అలాగే నటి ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 9
Bigg Boss 9

గత వారం తక్కువ ఓటింగ్ తో త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరాకు ఈ వారం కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ ముగ్గురిలో ఫ్లోరానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ (Double elimination) ఉండనుందని తెలుస్తోంది.

డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేశారు నాగ్

ఫ్లోరాతో పాటు ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్స్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.ఇక శనివారం (సెప్టెంబర్ 21) బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా హౌస్ లో ప్రేమ పక్షులు గా మారిన రీతూ చౌదరి, డీమాన్ పవన్ లకు ఊహించని షాకిచ్చారు హోస్ట్ నాగార్జున.

‘రంగు పడుద్ది’ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా రీతూ ఆటతీరును నాగ్ తప్పు పట్టారు. భరణి విషయంలో తన డెసిషన్ తప్పని వీడియోలతో సహా బయటపెట్టారు. దీంతో రీతూ పాప మొహం మాడిపోయింది. మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ గెలిచిన తీరు సరైనది కాదని.. అతడి కెప్టెన్సీ రద్దు చేశారు నాగ్. మరి ఈ వీకెండ్ ప్రోగ్రామ్ ఎలా సాగనుందో.. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mohanlal-what-did-mohanlal-say-about-the-dadasaheb-phalke-award/cinema/551362/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870