हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్

Anusha
Latest News: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 (Bigg Boss 9) మంగళవారం ఎపిసోడ్‌ పూర్తిగా టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లతో సందడిగా సాగింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలో ఉన్న ఈ దశలో హౌస్‌మేట్స్‌ ప్రతి ఒక్కరూ తమ స్ట్రాటజీలను తెరపైకి తీసుకువస్తూ ఆటను మరింత వేగవంతం చేశారు. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ బాక్సులో ఒక కలర్ గడి కేటాయించాడు. తొలి టాస్క్ ఆడేందుకు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పాడు.

Read Also: Samantha: నెట్టింట వైరల్ అవుతున్న సమంత కొత్త ఫ్యామిలీ ఫొటో

ఎవరి పూలు ఎక్కువ ఉంటే వాళ్లు విన్

ఇక తర్వాతి టాస్కులో భరణి, తనూజ, డీమాన్ ముగ్గురు పోటీ పడ్డారు. ఎవరు తీసుకున్న కలర్ పూలను తమకు అక్కడ ఏర్పాటు చేసిన మట్టిలో నాటాలని చెప్పారు. బజర్ మోగే సమయానికి ఎవరి పూలు ఎక్కువ ఉంటే వాళ్లు విన్ అవుతారని చెప్పాడు. తన టాస్కుకు కళ్యాణ్ సంచాలక్ కావాలంటే బిగ్‌బాస్ (Bigg Boss 9) కంటే ముందే డిసైడ్ చేసింది తనూజ. టాస్కు స్టార్ట్ కాగానే.. తన నోటికి పనిచెప్పింది తనూజ.

ఏంట్రా నీకు నచ్చినట్లు డెకరేట్ చేశావంటూ డీమాన్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పూలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అని సంచాలక్ చెప్పడంతో సైలెంట్ అయ్యింది. తర్వాత డీమాన్ పూలు తీసేయడంతో అసలు రచ్చ మొదలెట్టింది.. భరణి, తనూజ ఒక్కటైపోయి డీమాన్ కు పూలు లేకుండా చేశారు. దీంతో భరణి, తనూజ ఇద్దరిని పక్కకు లాక్కేల్లాడు డీమాన్.

Bigg Boss 9: Tanuja is the winner in the Ticket to Finale task
Bigg Boss 9: Tanuja is the winner in the Ticket to Finale task

తనూజ విన్నర్

అప్పుడే అరవడం స్టార్ట్ చేసింది తనూజ. డీమాన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పటికీ తనూజ అరవడం మాత్రం ఆగలేదు. మరోపక్క డీమాన్ ను రీతూ ఎంకరేజ్ చేయడంతో నువ్వు వచ్చి ఆడేయ్ అంటూ సీరియస్ అయ్యింది తనూజ. ఈ టాస్కులో భరణి, తనూజ ఒక్కటి కాగా.. ఇద్దరి ఒంటిచేత్తో ఆపే ప్రయత్నం చేశాడు డీమాన్. మొత్తానికి సపోర్ట్ లేదంటూనే మరోసారి విన్ అయ్యింది తనూజ.

టాస్కు చివర్లోనూ తనకు నచ్చినట్టుగా పూలు పట్టుకుని నిలబడింది తనూజ. దీంతో అదే విషయాన్ని సంచాలక్ కు డీమాన్ చెప్పగా.. ఎప్పటిలాగే సమర్దించుకుంది తనూజ. ఎక్కువ పూలు ఉండడంతో ఆమెనే విన్నర్ అని ప్రకటించాడు కళ్యాణ్. గేమ్ అయ్యాక పూలు ఎందుకు తెచ్చుకోలేదని రీతూ అడగ్గా.. అక్కడ ఇద్దరూ ఒక్కటై ఆడుతుంటే ఎలా అంటూ డీమాన్ చెప్పాడు.

తనూజ పూలు తీయకుండా భరణి మొత్తం నీపైనే ఫోకస్ పెట్టాడు అని రీతూ చెప్పింది. మరోవైపు భరణితో ముచ్చట పెట్టింది తనూజ. ఎవరి కోసం వాళ్లే ఆడాం కదా అని భరణిని అడగ్గా.. అవునంటూ తలాడించాడు. నాకు అదే రిగ్రెట్.. ఎంత ఆడినా అలాంటి మాటలే వస్తాయంటూ కవర్ చేసింది. మొత్తానికి ఈ టాస్కులో విన్ అయ్యింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870