हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

Anusha
Latest News: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ గేమ్ షో అన్ని భాషల్లోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ రియాలిటీ గేమ్ షో మంచి టీఆర్పీ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9 తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్ బాస్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తమిళ్ లో బిగ్ బాస్ గేమ్ షో 8 సీజన్స్ పూర్తి చేసుకొని.. సీజన్ 9 (Bigg Boss 9 Tamil) లోకి అడుగుపెట్టింది.

Read Also: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్

తమిళ్ లో విజయ్ సేతుపతి హౌస్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9 Tamil) లో హౌస్ మేట్స్ మధ్య టాస్క్ లు జరగడం అనేది చాలా కామన్.. కొన్ని సార్లు హౌస్ మేట్స్ ఈ టాస్క్ ల్లో గాయపడుతూ ఉంటారు. తాజాగా ఓ హౌస్ మెట్ కు టాస్క్ ల్లో తీవ్రంగా గాయం అయ్యింది. టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న వీజే పార్వతి, ఒక ఫిజికల్ టాస్క్‌లో పాల్గొంటూ ప్రమాదానికి గురైంది.

శబరినాథ్ అనే కంటెస్టెంట్‌తో పోటీ పడుతున్న సమయంలో అతని మోకాలి భాగం అనుకోకుండా పార్వతి కంటిపై బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే నేలపై పడిపోయింది. తీవ్ర నొప్పితో ఏడుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తక్షణమే పార్వతిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి చికిత్స అందించగా, ఆరోగ్యపరంగా పెద్ద సమస్య ఏమీ లేదని బిగ్ బాస్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై నెట్టిజన్లు తీవ్ర ఆగ్రహం

అయితే కన్నుమొత్తం వాచిపోయిన పరిస్థితిలో కూడా పార్వతి మళ్లీ టాస్క్ కొనసాగించడానికి సిద్ధమైన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ ఘటనపై నెట్టిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిజికల్ టాస్క్‌లు హద్దులు దాటుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలు ఎదురవ్వకుండా బిగ్ బాస్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గతంలోనూ నటి వనితా విజయ్ కుమార్‌పై హౌస్ బయట దాడి జరిగిన ఘటనను గుర్తుచేస్తూ, కంటెస్టెంట్ల భద్రతే మొదటి ప్రాధాన్యం కావాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.టాస్క్‌లు కఠినతరం కావడంతో, హౌస్‌లో ఒత్తిడి పెరగడంతో కంటెస్టెంట్స్ పూర్తి శక్తితో పోటీ పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగులోను బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చాలా ర‌స‌వత్త‌రంగా సాగుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షోలో కూడా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ సారి సుమ‌న్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ ఫుల్ కామెడీ పంచుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870