हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: రాము రాథోడ్‌ సడెన్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌

Anusha
Latest News: Bigg Boss 9: రాము రాథోడ్‌ సడెన్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) తొమ్మిదో వారం ప్రేక్షకులకు ఎన్నో భావోద్వేగ క్షణాలను అందించింది. ఇప్పటికే 60 రోజులు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు అత్యంత ఆసక్తికర దశలోకి ప్రవేశించింది. ప్రతి రోజూ కొత్త ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు, కంటెస్టెంట్ల మధ్య బంధాలు, విబేధాలు షోకు మరింత ఉత్కంఠను తెస్తున్నాయి.

Read Also: Bigg Boss 9: తనూజ-దివ్య మ‌ధ్య‌ ఘర్షణ

రాము రాథోడ్‌ సడెన్ ఎగ్జిట్ – హౌజ్‌లో భావోద్వేగ వాతావరణం

హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. హౌస్ లో ఉండలేకపోతున్నా.. ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. నాగార్జున ఎంత బ్రతిమిలాడినా కూడా.. నేను ఉండలేనంటూ బిగ్ బాస్ (Bigg Boss 9) హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి అందరూ ఎమోషనల్ అయ్యేలా చేశాడు రాము రాథోడ్.

నాగార్జున (Nagarjuna) రామును హౌస్ లో ఉంచడానికి చాలా ప్రయత్నించాడు. అయినా కూడా రాము వినలేదు.. ఉండలేను సార్.. మా అమ్మ, నాన్న గుర్తొస్తున్నారు సార్ అంటూ ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. రాముని కన్వెన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వోగానికి గురయ్యాడు.

నాగార్జున ఆడియెన్స్ పోలింగ్‌ ద్వారా

ఇంటిని బాగా మిస్ అవుతున్నావా? ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటున్నావా? అని అడిగారు నాగార్జున. అవును సార్.. వెళ్లిపోదాం అనుకుంటున్నా అని రాము ఆన్సర్ ఇచ్చారు.ఇక ఈ వారం నాగార్జున ఆడియెన్స్ పోలింగ్‌ ద్వారా టాప్‌, బాటమ్‌ కంటెస్టెంట్ల లిస్ట్‌ను వెల్లడించారు.
టాప్‌లో సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్‌, తనూజ, కళ్యాణ్‌, రీతూ, డీమాన్ పవన్‌ ఉన్నారు. బాటమ్‌లో భరణి, నిఖిల్‌, గౌరవ్‌, సంజనా నిలిచారు.

Bigg Boss 9
Bigg Boss 9

సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌ ఛాన్స్‌ను రిజెక్ట్ చేయగా, భరణి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైజ్‌కి నో చెప్పాడు. ఇమ్మాన్యుయెల్‌కు తన లవర్‌ నుంచి వచ్చిన వాయిస్‌ మెసేజ్‌ హౌజ్‌లో హైలైట్‌గా మారింది. “నువ్వు ఒంటరిగా మాట్లాడుతుంటే, నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది” అని ఆమె చెప్పడంతో హౌజ్‌లో ఎమోషనల్‌ మోమెంట్‌ నెలకొంది.

నాగార్జునతో “శివ” మూవీ స్పెషల్ మోమెంట్స్

ఈ జంట ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఇమ్మాన్యుయెల్‌ స్వయంగా వెల్లడించాడు. తందూరి చాయ్‌కి సంబంధించిన జ్ఞాపకాలతో నాగార్జున కూడా నవ్వులు పూయించారు.శనివారం ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు మరో ప్రత్యేక ట్రీట్ లభించింది.

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల కలిసి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేశారు. ‘శివ’ సినిమా రీ–రిలీజ్ సందర్భంగా ముగ్గురూ హౌజ్‌లో అడుగుపెట్టారు. హౌజ్‌లో ఆ సినిమా సాంగ్స్, డైలాగ్స్ మళ్లీ వినిపించడంతో తీపి జ్ఞాపకాలతో కూడిన భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870