हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss 9: హౌస్ నుండి బయటకు వచ్చేసిన ప్రియా శెట్టి

Anusha
Latest News: Bigg Boss 9: హౌస్ నుండి బయటకు వచ్చేసిన ప్రియా శెట్టి

బిగ్ బాస్ సీజన్ 9  (Bigg Boss Season 9) మూడో వారం కూడా పూర్తి చేసుకుంది.. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు వచ్చేసింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టే ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కామనర్ గా హౌస్‌లోకి వెళ్లిన ప్రియా తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Bigg Boss 9 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

అయితే, ఆదివారం ఎపిసోడ్ లో పండుగ వాతావరణం నెల‌కొంది. దసరా సంబరాల పేరుతో హౌస్ మొత్తం ఉత్సాహంగా మారింది. పలువురు సినీ తారలు సందడి చేయగా, కిరణ్ అబ్బవరం తన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) విశేషాలను పంచుకున్నారు.

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖ‌న్నా తెలుసు కదా సినిమా (Telusukada Movie) ప్రమోషన్స్ కోసం వచ్చారు.ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి .. హౌస్ లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పు అని దివ్యను అడిగారు నాగ్. అడగ్గానే దివ్య పవన్, కళ్యాణ్, రీతూ చౌదరిని లేపి ముగ్గురి గురించి చెప్పింది.

రీతూ-కళ్యాణ్ ఫస్ట్ వీక్ చాలా క్లోజ్ అయిపోయారు

రీతూ-కళ్యాణ్ ఫస్ట్ వీక్ చాలా క్లోజ్ అయిపోయారు.. ఇద్దరి మధ్య ఎదో బాండ్ ఉందనుకున్నాం..కానీ ఆతర్వాత పవన్ వచ్చాడు. రీతూ పవన్ (Pawan) క్లోజ్ అయ్యే గ్యాప్‌లో కళ్యాణ్ తనూజకి దగ్గరయ్యాడు. ఆమెతో క్లోజ్ అవుదామనుకున్నాడు.. కానీ తనూజ అంత స్కోప్ ఇవ్వలేదు.

దాంతో కళ్యాణ్ మళ్లీ రీతూ దగ్గరికి వచ్చాడు. వీళ్లు ముగ్గురూ ఇలా ట్రయాంగిల్‌లా మిగిలిపోయారు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఈ ట్రయాంగిల్ అసలు ఉందా లేదా అని వాళ్లకే తెలియాలి.. మా ఆడియన్స్‌కి తెలియాలి.. అంతా ఊహించుకుంటున్నారు అంతే అంటూ నాగ్ అన్నారు.

Bigg Boss 9
Bigg Boss 9

ఆస్క్ బీబీ అనే కొత్తది మొదలుపెట్టారు

ఆతర్వాత ఆస్క్ బీబీ అనే కొత్తది మొదలుపెట్టారు నాగార్జున.  హౌస్ లో ఉన్నవారి అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు నాగ్ అడిగారు. హౌస్ మేట్స్ చెప్పిన సమాధానం జెన్యూనా లేక ఫేకా అనేది బిగ్ బాస్ షోకి వచ్చిన ఆడియన్స్ ను అడిగి తెలుసుకున్నారు.

ముందుగా డీమాన్‌కి వచ్చిన ప్రశ్న నాగ్ (Nagarjuna) అడిగారు. రీతూ మిమ్మల్ని కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుందని శ్రీజ చెప్పింది.. అప్పుడు వ్యతిరేకించకుండా నేను కూడా అందుకే మాట్లాడుతున్నా అని ఎందుకు అన్నారు..

రీతూతో మీ రిలేషన్‌షిప్ అసలు నిజమేనా

అంటే మీరు కూడా కంటెంట్ కోసం ఏం చేయడానికైనా రెడీనా.. రీతూతో మీ రిలేషన్‌షిప్ అసలు నిజమేనా.. లేక కంటెంట్ కోసం చేస్తున్నారా.? అనే ప్రశ్నకు డిమాన్ సమాధానం చెప్పాడు. “ఫస్ట్ విషయం ఏంటంటే నేను కూడా తనతో దాని కోసమే మాట్లాడుతున్నా..

అన్న మాట నేను వాడలేదు సార్.. ఇక నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్నా అన్నట్లుగా ఎప్పుడూ లేను.. నాతో ఎవరైనా ప్రేమగా, మంచిగా మాట్లాడితే నేను రిటర్న్ అలానే ఉంటున్నా సార్.. ఫేక్‌గా అయితే అసలు లేను.. ఆ ఎఫెక్షన్, బాండ్ అయితే ఉంది.. ఫేక్‌గా వచ్చింది అయితే కాదు.. అని డిమాన్ పవన్ చెప్పుకొచ్చాడు.. ఆడియన్స్ మాత్రం కన్విన్స్ కాలేదు..

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870