हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Bigg Boss 9: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్

Anusha
Latest News: Bigg Boss 9: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ హౌస్‌ (Bigg Boss 9) లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజునుంచే సంజన తన ఎనర్జీతో, స్పోర్టివ్ నేచర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాల్లో ఎంత చలాకీగా కనిపించిందో, అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌ లో టాస్క్ జరిగితే దూకుడుగా పాల్గొనడం, మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం వెనకాడకుండా తన పాయింట్ చెప్పడం.ఇలాంటి లక్షణాలే ఆమెను హౌస్‌లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలబెట్టాయి.

Read Also: Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్

అలాగే కొన్ని సార్లు ఎమోషనల్ అయ్యి కూడా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. అంతో ఇంతో నెగిటివ్ ఉన్న కూడా సంజన కు చాలా వరకు పాజిటివ్ కూడా కుంది.. నామినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతుంది సంజన. ప్రతివారం హోస్ట్ నాగార్జున వచ్చిన సమయంలో కూడా నాగ్ సంజన గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు.

హౌస్ (Bigg Boss 9) లో అందరితో సరదాగా ఉండే సంజనకు ఈవారం హౌస్ లో అన్యాయం జరిగిందనే చెప్పాలి.బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ వస్తుందంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎంతగా ఎదురుచూస్తారో బయటున్న ఆడియన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేశారు.

సంజన పై బిగ్ బాంబ్ పడింది

ఆతర్వాత హౌస్‌లో తమకి మోస్ట్ సపోర్టివ్ ఎవరు.. కిందకి లాగేదెవరు అనేది చెప్పాలి అని చెప్పారు నాగ్. దాంతో నలుగురు హౌస్‌మేట్స్ సంజన వల్ల తమ ఆట కిందకి పోతుంది అని చెప్పారు. దాంతో సంజన పై బిగ్ బాంబ్ పడింది. దాంట్లో ‘నో ఫ్యామిలీ వీక్’ అని రాసి ఉంది. అది చూడగానే సంజన బోరుమంది.“సార్ నేను ఇంటికెళ్లిపోతాను సార్.. నా వల్ల కాదు..

నేను చచ్చిపోతా.. నో సార్ నేను వెళ్లిపోతా.. నాకు ఈ గేమ్ అంటే ఇష్టం అలానే మిమ్మల్ని ప్రతి వారం చూడటం ఇష్టం కానీ నేను ఇక ఉండలేను సార్.. వెళ్లిపోతా.. నేను రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను.. ఇక నా వల్ల కాదు సార్.. ప్లీజ్ నేను ఈషోకి గౌరవం ఇస్తున్నాను.. నాకంటే ఎక్కువగా గేమ్ ను ప్రేమించాను..

నన్ను ఇంటికి పంపించేయండి సార్

కానీ నేను ఉండలేను.. నేను అంత బ్యాడ్ ఎవరికీ ఇక్కడ చేయలేదు సార్” అంటూ ఏడ్చేసింది. దాంతో ఇది నా డెసిషన్ కాదమ్మా.. హౌస్ మేట్స్ డెసిషన్. నేను ఏం చేయలేనమ్మా అని చెప్పారు నాగ్. నన్ను ఇంటికి పంపించేయండి సార్.. నా వల్ల కాదు.. సారీ సార్.. ఇది నేను పొగరుతో చెప్పడం లేదు సార్.. అని చెప్పింది.

ఇక కళ్యాణ్, భరణి పైకి లేచి మేము మా ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తాం సంజనకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. కానీ నాగ్ దానికి ఒప్పుకోలేదు. దీని పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసమే ఇలా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870