हिन्दी | Epaper
22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Latest News: Bigg Boss 9: కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న భరణి

Anusha
Latest News: Bigg Boss 9: కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న భరణి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) చివరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారంలోకి ప్రవేశించగా, మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ ఘర్షణాత్మకంగా సాగగా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్‌ను సెలక్ట్ చేయడానికి బిగ్ బాస్ (Bigg Boss 9) ఈ సారి వినూత్నంగా పాత సీజన్ల కంటెస్టెంట్లను రంగంలోకి దింపాడు.

Read Also: Bigg Boss 9: ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్

కెప్టెన్సీ కోసం పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేసింది ప్రియాంక జైన్

కెప్టెన్సీ కోసం మొదటి కంటెండర్‌ను ఎంపిక చేయడానికి మాజీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెను ఆకట్టుకునేందుకు అందరూ ప్రయత్నించినా, చివరికి ప్రియాంక పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేసింది. ఇద్దరి మధ్య జరిగిన టాస్క్‌లో పవన్ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు.

దీంతో ఈ వారం మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ (Gautam Krishna) పంచెకట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తనతో పోటీపడేందుకు భరణిని ఎంపిక చేసుకున్నారు. ఈ టాస్కులో గౌతమ్ గెలవడంతో కెప్టెన్సీ రేసు నుంచి భరణి తప్పుకోవాల్సి వచ్చింది.

ఓడిపోయిన తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. కూతురు చెప్పిన మాటలను గుర్తుంచేసుకుంటూ బాధపడ్డాడు భరణి. ఎలాగైనా కెప్టెన్ అవ్వండి డాడీ అన్నది మైండ్ లో ఉంది కానీ.. మొన్న మిస్ అయినప్పుడే చివరకు వచ్చి పోయిందే అని బాధపడ్డా.. ఇది రాసి లేదు.. సారీ హానీ పాప.. సారీ అమ్మా అంటూ భరణి ఎమోషనల్ అయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870