हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: BB9: బిగ్ బాస్ 9 నామినేషన్స్ హీటప్!

Radha
Latest News: BB9: బిగ్ బాస్ 9 నామినేషన్స్ హీటప్!

బిగ్ బాస్ సీజన్ 9(BB9) మరింత ఉత్కంఠభరితంగా మారింది. వైల్డ్ కార్డ్స్(Wild Cards) వర్సెస్ ఒరిజినల్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆరవ వారం ముగిసిన వెంటనే, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన భరణి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. రాము రాథోడ్ మరియు భరణి మధ్య జరిగిన చివరి ఎలిమినేషన్ రౌండ్‌లో లీస్ట్ ఓటింగ్‌తో భరణి ఇంటి బయటకు వెళ్లారు.

Read also: AWS: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో అంతరాయం

BB9

ఇదిలా ఉంటే, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మండే నామినేషన్స్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ ప్రోమోలో సాయి శ్రీనివాస్, తనూజ, రీతూ, రాము రాథోడ్ ఫుల్ ఫైర్ మోడ్‌లో కనిపించారు.

రాము – రీతూ మధ్య వాగ్వాదం, ఇంట్లో టెన్షన్!

నామినేషన్ రౌండ్‌లో రీతూ తన పవర్ ఉపయోగించి రాము రాథోడ్‌ను నామినేట్ చేసింది. “నువ్వు ఆటలో కనిపించడం లేదు” అంటూ చేసిన వ్యాఖ్య రామును ఆగ్రహానికి గురిచేసింది. రాము “అయితే కళ్లూ చెక్ చేయించుకో రీతూ!” అంటూ బదులిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. రీతూ “నాకు ఎవరూ లేరు, నేనే ఒక్కడినని సింపతీ గేమ్ ఆడుతున్నావు” అంటూ రాముపై మండిపడగా, రాము “ప్రూఫ్ చూపించు!” అంటూ గట్టిగా అరుచుకున్నాడు. ఈ సీన్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

BB9: తరువాత తనూజ, పికిల్స్ పాప రమ్య మోక్ష మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ చోటుచేసుకుంది. రమ్య “నువ్వు డ్రామా క్వీన్, నటిస్తున్నావు, ఫేక్‌గా వ్యవహరిస్తావు” అంటూ తనూజను నామినేట్ చేసింది. దానికి తనూజ కూడా తగ్గలేదు — “డ్రామా క్వీన్ అనుకుంటావో, సూపర్ క్వీన్ అనుకుంటావో నీ ఇష్టం… నేనింతే, ఇదే నా ఆట!” అంటూ కౌంటర్ ఇచ్చి రమ్యను షాక్‌కు గురి చేసింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఫైర్ మరియు ఎమోషన్ మిశ్రమంగా సాగి ప్రేక్షకులను కుర్చీ చివరికి తీసుకెళ్లింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870