हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Big Boss: బిగ్ బాస్ కు ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు

Saritha
Big Boss: బిగ్ బాస్ కు ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9)లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్‌మెంట్ పరంగా, అటు టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. ఎవ్వరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్‌లో తన ఆటను(Game) కొనసాగించిన ఇమ్మూ.. దాదాపు 10 వారాల పాటు నామినేషన్‌లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్‌గా అరుదైన రికార్డ్ సృష్టించాడు.

Read also: Telugu movies: ఫ్లాప్ల తర్వాత.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే!

Big Boss: బిగ్ బాస్ కు ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు
Emmanuel expresses his gratitude to Big Boss.

ఇమ్మాన్యుయేల్ భావోద్వేగ వ్యాఖ్యలు

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా మీడియాతో మాట్లాడిన ఇమ్మాన్యుయేల్, తన అనుభవాన్ని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. (Big Boss) బిగ్ బాస్ నాకు చాలా ఇచ్చింది. లక్షలాది మంది ప్రేక్షకుల ప్రేమను అందించింది. ఈ ప్రయాణాన్ని నేను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను అని అన్నారు. బిగ్ బాస్ అంటే నటన అని చాలామంది అనుకుంటారని, కానీ గంటల తరబడి, రోజులు, వారాలు నటించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ షోలో ప్రతీ ఒక్కరూ తమ నిజ స్వరూపంతోనే బయటపడతారని చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఇమ్మాన్యుయేల్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విజనరీ వౌస్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. (Big Boss) బిగ్ బాస్ హౌస్‌లో తనతో పాటు పాల్గొన్న కంటెస్టెంట్స్‌తో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, అందరితో ఉన్న అనుభవాలు తనకు ఎంతో విలువైనవని అన్నారు. ముఖ్యంగా సంజనాతో ఏర్పడిన ప్రత్యేక బంధాన్ని ప్రస్తావిస్తూ, ఆ అనుబంధం జీవితాంతం తనతోనే ఉంటుందని చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఇమ్మాన్యుయేల్ విన్నర్ కాలేదన్న అసంతృప్తి తనకు ఏమాత్రం లేదని స్పష్టంగా చెప్పారు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న అనేక విలువైన విషయాలను తన వ్యక్తిగత జీవితంలో, కెరీర్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870