📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nandamuri Balakrishna Ramzan Wishes: ముస్లిం సోదరులకు బాలయ్య రంజాన్ శుభాకాంక్షలు

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
balakrishna-ramzan-2026-wishes-video-eid-mubarak-message

Nandamuri Balakrishna Ramzan Wishes: నందమూరి బాలకృష్ణ ప్రతి ఏటా పండుగల సందర్భంగా అభిమానులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 21, 2026న రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Read Also: Chuck Norris Death News: లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!

బాలకృష్ణ సందేశంలోని ముఖ్యాంశాలు

దైవ ప్రార్థనలు, కఠోర ఉపవాసాలు, దాన ధర్మాలతో నెలరోజుల పాటు నియమ నిష్ఠలతో గడిపి ఈ రోజు రంజాన్‌ను ఆనందంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ పఠనం సన్మార్గాన్ని చూపుతుందని పేర్కొన్నారు. రంజాన్ అందించే స్ఫూర్తి, సందేశాన్ని జీవితంలో ఆచరిస్తూ అందరూ సంతోషంగా, సకల సౌభాగ్యాలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Balakrishna Message to Muslims Balayya Latest Video Ramzan Nandamuri Balakrishna Ramzan Wishes 2026 NBK Eid Mubarak Video Ramzan 2026 Telugu News Tollywood Celebs Eid Wishes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.