📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Baahubali The Epic: రీరిలీజ్‌లో బాహుబలి సంచలనం: ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు

Author Icon By Tejaswini Y
Updated: November 20, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మహాకావ్యం బాహుబలి రీరిలీజ్ అయినా కూడా అదే జోష్‌తో బాక్సాఫీస్‌ను ఊపేసింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali The Epic) పేరుతో ఇటీవల మళ్లీ విడుదల చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 53 కోట్లు వసూలు చేస్తూ మరోసారి తన దర్పాన్ని చాటింది. రీరిలీజ్ అయిన సినిమా ఇంత భారీ కలెక్షన్లు సాధించడం అరుదైన ఘనతగా సినిమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

Baahubali The Epic sensation in re-release Rs. 53 crores collected worldwide

వసూళ్లను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే

తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 23 కోట్లు రాబట్టింది.
కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి రూ. 9.8 కోట్లు,
హిందీ వెర్షన్ ద్వారా రూ. 8.45 కోట్లు వసూలైంది.
అదే విధంగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా దాదాపు రూ. 12 కోట్లు గ్రాస్ సంపాదించింది.

తాజా విడుదలైన కొత్త చిత్రాలను సైతం వెనక్కు నెట్టి బాహుబలి(Baahubali The Epic) ఇలా భారీ కలెక్షన్లు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. రాజమౌళి(Rajamouli) విజన్‌, ప్రభాస్ అభిమాన శక్తి, ఈ చిత్రానికి ఉన్న అపారమైన క్రేజ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద రుజువైంది. మొత్తానికి, బాహుబలి రీరిలీజ్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా మరో మైలురాయిని అందుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Baahubali box office Baahubali ReRelease Collections Baahubali The Epic Baahubali Worldwide Gross Prabhas SS Rajamouli Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.