📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం

Author Icon By Aanusha
Updated: December 1, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 3’ (Avatar 3) డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3)సినిమా ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఫిల్మ్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారత్‌లో డిసెంబర్ 19న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Read Also: Poonam kaur: సమంత పెళ్లి వేళ.. పూనమ్ పరోక్ష విమర్శలు?

‘Avatar 3’ IMAX bookings begin from the 5th of this month

సరికొత్త అనుభూతి

ఇండియాలో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈసారి ఐమ్యాక్స్ తో పాటు, సినీ చరిత్రలోనే తొలిసారిగా డాల్బీ విజన్ సినిమా టెక్నాలజీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ‘అవతార్’ ఫ్రాంచైజీ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ‘ఫైర్ అండ్ యాష్’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదల తేదీకి రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Avatar 3 December 5 Fire and Ash IMAX advance bookings latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.