Assi Trailer: తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్

Read Time:  1 min
Assi Trailer: తాప్సీ నటిస్తున్న 'అస్సీ' మూవీ ట్రైలర్
Assi Trailer: తాప్సీ నటిస్తున్న 'అస్సీ' మూవీ ట్రైలర్
FONT SIZE
GET APP
Assi Trailer: Taapsee's 'Assi' movie trailer
Taapsee’s ‘Assi’ movie trailer

Assi Trailer: ఫిబ్రవరి 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అస్సీ’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో తాప్సీ(Taapsee) పన్ను ధైర్యవంతమైన న్యాయవాదిగా కనిపిస్తూ, అత్యాచార కేసులో బాధితురాలికి న్యాయం సాధించేందుకు తీవ్రంగా పోరాడుతుంది. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలు, అన్యాయాలపై ఆమె సంధించిన ప్రశ్నలు, ప్రభావవంతమైన డైలాగ్స్ ట్రైలర్‌ను ఆకట్టుకునేలా చేశాయి.

Read Also: With Love Movie: విత్ లవ్ సినిమా ఎలా ఉందంటే!

రేవతి న్యాయమూర్తి పాత్రలో

ఈ సినిమాలో రేవతి న్యాయమూర్తి పాత్రలో నటిస్తుండగా, నిందితుడి తండ్రిగా మనోజ్ పహ్వా, తల్లిగా సుప్రియా పాఠక్ కనిపించనున్నారు. ప్రత్యేక అతిథి పాత్రలో నసీరుద్దీన్ షా నటించడం విశేషం. బాధితురాలిగా కని కుస్రుతి, ఆమె భర్తగా మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్, కుమారుడిగా అద్విక్ జైస్వాల్ నటిస్తున్నారు. నిందితుడి తరఫు న్యాయవాదిగా సత్యజిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.