📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Anupama: ఏడు సినిమాలతో అనుపమ.. అరుదైన ఘనత

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరోయిన్ అనుపమ(Anupama) పరమేశ్వరన్ ఈ ఏడాది అరుదైన విజయాన్ని దక్కించుకున్నారు. మూడు భాషల్లో తాను నటించిన ఆరు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డిసెంబర్ 5న ఆమె తాజా చిత్రం ‘లాక్‌డౌన్’(Lockdown) విడుదల కానుండటంతో ఈ ఏడాది మొత్తం ఆమె ఏడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తరానికి చెందిన దక్షిణాది నాయికల్లో ఇంత పెద్ద ఫీట్ సాధించిన తొలి హీరోయిన్‌గా నిలిచారు.

Read Also: AP: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్..

Anupama with seven films.. a rare feat

అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి చిత్రాలు(Movies) మంచి వసూళ్లను రాబట్టగా, పరదా, జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ సినిమాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం శర్వానంద్‌తో ఆమె నటిస్తున్న భోగి కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anupama Parameswaran Bison movie Dragon Movie Lockdown movie Malayalam movies South Indian Actress Tamil Movies Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.