📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Anshu: నా కూతురికి యాక్టర్ అవ్వాలని లేదు: రోజా

Author Icon By Anusha
Updated: December 31, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి, ఏపీ మాజీ మంత్రి రోజా తన కూతురు అన్షు (Anshu) భవిష్యత్తు గురించి స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోజా, అన్షు కెరీర్‌పై వస్తున్న పలు ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తన కూతురు అన్షు (Anshu) కు నటి అవ్వాలనే కోరిక లేదన్నారు. సైంటిస్ట్ అవ్వాలనుకుంటుందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించిందన్నారు. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో రోజా తెలిపారు. స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ‘ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటా’ అని నవ్వుతూ రోజా సమాధానమిచ్చారు.

Read Also: Salman Khan: సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

Anshu: My daughter doesn’t want to become an actor: Roja

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anshu latest news roja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.