📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Andhra King Taluka Movie – ఆంధ్రా కింగ్ నుంచి ఉపేంద్రకు బర్త్‌డే విషెస్

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 10:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో హుషారెత్తించే కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ (Andhra King Taluka Movie) ప్రస్తుతం భారీ అంచనాలు సొంతం చేసుకుంది. యువతకు ప్రత్యేక క్రేజ్ ఉన్న రామ్‌ పోతినేని (Ram Pothineni) ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మహేష్‌బాబు.పి నడిపిస్తుండగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది.

సినిమాలో హీరోయిన్‌గా కొత్తగా పరిచయమవుతున్న భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Bhorse) నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు మరింత విశిష్టత తీసుకొచ్చిన అంశం. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్‌స్టార్ ఉపేంద్ర (Superstar Upendra) ఇందులో కీలకపాత్రలో నటించడం. తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర ప్రత్యేకమైన లుక్‌, శక్తివంతమైన పాత్రలతో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటుంటాడు.

Andhra King Taluka Movie

ఈ రోజు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ టీమ్ ఓ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో ఉపేంద్ర తన నిజ జీవిత ఇమేజ్‌కి దగ్గరగా ఉండే ‘సూపర్‌స్టార్ ఆంధ్ర కింగ్‌ సూర్యకుమార్‌’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఉపేంద్ర అభిమానులను ఇది అమితంగా ఆకట్టుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/manchu-lakshmi/cinema/actress/550007/

Andhra King Taluka Bhagya Shree Borse Breaking News Kannada Superstar latest news Mahesh Babu p Mythri movie makers Ram Pothineni Telugu News Upendra Upendra Birthday

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.