हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Andala Rakshasi: మరోసారి థియేటర్స్‌లోకి అందాల రాక్షసి.. ఎప్పుడంటే?

Sharanya
Andala Rakshasi: మరోసారి థియేటర్స్‌లోకి అందాల రాక్షసి.. ఎప్పుడంటే?

ఈ మధ్య టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది – రీ రిలీజ్‌లు. సినిమాలు ఓటీటీలో, ఫోన్లలో తక్షణమే లభించిపోతున్న కాలంలోనూ, పాత సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవ్వడం, భారీగా ప్రేక్షకులను ఆకర్షించడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. టాలీవుడ్‌లో గతకొంత కాలంగా ప్రతి నెలా మూడు లేదా నాలుగు పాత సినిమాలు తిరిగి విడుదల అవుతూ, ఫ్యాన్స్‌కు పండగలా మారాయి. స్టార్ హీరోల బర్త్ డేలకు, స్పెషల్ డేలకు ఆ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.

క్లాసిక్ లవ్ స్టోరీ ‘అందాల రాక్షసి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు

2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అందాల రాక్షసి (Andala Rakshasi) ఇప్పటికీ యూత్ హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది.

రీ రిలీజ్ తేదీ

అందాల రాక్షసి సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాక్షసి సినిమా మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 13న అందాల రాక్షసి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ అందమైన ప్రేమకథను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇటీవల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల పాత సినిమాలు విడుదలై థియేటర్స్ లో మరోసారి దుమ్మురేపాయి. హిట్ అయినా సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

Read also: OTT Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న జాట్ మూవీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

📢 For Advertisement Booking: 98481 12870