📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Rashi comments on Anasuya : అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

Author Icon By Sai Kiran
Updated: January 5, 2026 • 8:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rashi comments on Anasuya : టాలీవుడ్‌లో మరోసారి మహిళలపై వ్యాఖ్యల అంశం పెద్ద వివాదంగా మారింది. సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి శివాజీకి నోటీసులు జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ అంశంపై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. మహిళలకు ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి తప్పు సందేశం ఇస్తాయని ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని ఆమె వ్యాఖ్యానించారు.

అనసూయ వ్యాఖ్యలకు మద్దతుగా చిన్మయి వంటి పలువురు ప్రముఖులు కూడా శివాజీపై విమర్శలు గుప్పించారు. అయితే మరోవైపు కొందరు మాత్రం శివాజీని సమర్థిస్తూ, ఆయన ఉద్దేశం తప్పుగా లేదని, సమాజంలో డ్రెస్ సెన్స్‌పై చర్చ జరగడం సహజమేనని వాదిస్తున్నారు.

Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య

ఈ వివాదంలోకి తాజాగా సీనియర్ నటి రాశి (Rashi comments on Anasuya) కూడా స్పందించారు. శివాజీ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసునని, ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు కాదని, అయితే కొన్ని పదాలు తప్పుగా బయటకు వచ్చాయని రాశి తెలిపారు. ఆ విషయంలో శివాజీ ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారని ఆమె పేర్కొన్నారు.

అనసూయ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాశి, నాలుగేళ్ల క్రితం ఓ టీవీ షోలో తన పేరును ఫన్నీగా ఉపయోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాశి ఫలాలు’ అనే పదాన్ని ‘రాశి గారి ఫలాలు’గా చెప్పి నవ్వుకున్నారని, మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని పేరు చెప్పకుండా అనసూయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anasuya Bharadwaj controversy Anasuya Shivaji issue Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Rashi comments on Anasuya Rashi Telugu actress news Shivaji comments women dressing Telugu News Tollywood controversy news Tollywood latest controversy women comments film industry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.