📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Anasuya Bharadwaj: నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు

Author Icon By Tejaswini Y
Updated: January 6, 2026 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి అనసూయ(Anasuya Bharadwaj) తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్(heroine) అనే పదానికి కొత్త అర్థాన్ని ఆమె తన మాటల ద్వారా వెల్లడించారు. తెరపై అందంగా కనిపించే నటి మాత్రమే హీరోయిన్ కాదని, నిజం చెప్పే ధైర్యం ఉన్నవారు, తమ నిర్ణయాలపై నిలబడే శక్తి కలిగినవారు, అన్యాయానికి ఎదిరించే గుండె ఉన్నవారే నిజమైన హీరోయిన్లు అని అనసూయ పేర్కొన్నారు.

Read also: Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి

Anasuya Bharadwaj: The real heroines are those who speak the truth

సరైన దారి కోసం పోరాడే వ్యక్తిత్వమే అసలైన శక్తి అని, మిగతా వారంతా కేవలం పాత్రలు పోషించే నటులే అనే భావనను ఆమె ఈ పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anasuya Bharadwaj anasuya controversy anasuya insta story comments Anasuya Social Media Post Google News in Telugu Trending Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.