📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amala Paul: తల్లైనా.. తగ్గేదే లే అంటున్న అమలాపాల్.. అందాలు అదుర్స్.

Author Icon By Divya Vani M
Updated: October 25, 2024 • 9:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అందాల తార అమలా పాల్ మరోసారి తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయడంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది, ఆమె ప్రతి పోస్ట్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను తెస్తుంది తాజాగా అమలా పాల్ కొన్ని ఆకట్టుకునే ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది, వాటికి కుర్రకారు నుంచి ఘనమైన స్పందన లభిస్తోంది అమలా పాల్ తెలుగులో “లవ్ ఫెయిల్యూర్” సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతకు ముందు ప్రేమ ఖైదీ తో కూడా తన ప్రత్యేకతను చూపించింది. ఆ తరువాత ఆమె వరుసగా తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది తెలుగుతో పాటు తమిళ్ మరియు మలయాళ సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్న అమలా, అన్ని భాషల ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.

అమలా పాల్ తన కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు ఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది కానీ కొన్నాళ్లకే వారు విడిపోయారు ఈ విడాకుల తరువాత అమలా సినిమాల్లో తిరిగి బిజీగా మారింది కొన్నాళ్ళకే జగత్ దేశాయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని, తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అడుగు వేసింది. ఈ పెళ్లి తరువాత ఆమె సినిమాల నుంచి కొద్దిగా విరామం తీసుకుని ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

అమలా పాల్ పెళ్లి తరువాత తన ఫ్యామిలీతో మరింత సమయం గడుపుతూ ఉంటోంది. తరచుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అలాగే, ఆమె తన అభిమానులకు కూడా నిరంతరం టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని ఫోటోల్లో బోల్డ్ గా కనిపిస్తూ, తల్లయినా కూడా తన గ్లామర్ తగ్గలేదని చాటిచెప్పే విధంగా ఫోటోలను షేర్ చేస్తోంది.

ఇటీవల అమలా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దగా చర్చకు దారితీశాయి. పెళ్లైనప్పటికీ, తల్లైనప్పటికీ, ఆమె తన అందాన్ని తగ్గించుకోకుండా ఫోటోలకు కిరాక్ గా ఫోజులిచ్చింది. ఈ బోల్డ్ ఫోటోలు కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అమలా పాల్ కేవలం నటనలోనే కాదు, తన అందంతో కూడా ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ, వార్తల్లో నిలుస్తోంది.

ActressJourney ActressMom AmalaPaul AmalaPaulFamily AmalaPaulFans AmalaPaulMovies BoldPhotoshoot CelebrityLife FashionAndStyle LoveFailure MalayalamCinema SouthIndianActress TamilCinema tollywood ViralPhotos

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.