📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Allu Sirish Engagement : అల్లు శిరీష్ – నయనిక ఎంగేజ్మెంట్

Author Icon By Aanusha
Updated: November 1, 2025 • 8:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ మెగా కుటుంబంలో మరో శుభసందర్భం ఏర్పడింది. అల్లు అర్జున్ తమ్ముడు, యువ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నయనిక రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ శుభకార్యం శుక్రవారం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా, సన్నిహితుల సమక్షంలో జరిగింది. రెండు కుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

Read Also: Mass Jathara Review: రవితేజ మాస్ జాతర – ఎనర్జీ పేలింది, కథ బలహీనం!

Allu Sirish Engagement

నిశ్చితార్థ వేడుకలో అల్లు శిరీష్–నయనిక రెడ్డి (Allu Sirish) ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ జంటను ఆశీర్వదించేందుకు మెగా కుటుంబం మొత్తం హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత నాగబాబు, హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, హీరో వరుణ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ మొదలైన వారు వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Allu Nayanika Reddy Allu Sirish Engagement Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.