📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Akshaye Khanna: టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఏ పాత్రలో అయినా చక్కగా ఇమిడిపోగలడు. తాజాగా విడుదలైన ‘దురంధర్’ చిత్రం లో పాకిస్తాన్ గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ డెకాయిత్ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు, ఆయన ‘మహాకాళి’ అనే తెలుగు సినిమాలో ఆరంగేట్రం చేయనున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు.

Read also: Naveen Polishetty: పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో

ఇటీవలే ‘మహాకాళి’ మూవీని అధికారంగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్టోరీ ప్రశాంత్ వర్మ అందించగా, పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దురంధర్ సినిమా సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.

Akshaye Khanna’s entry into Tollywood

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Akshaye Khanna Durandhar movie latest news Mahakali Telugu Movie Prashanth Varma Cinematic Universe Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.